Dil Raju: దిల్ రాజు కొత్త బ్యానర్‌లో మూవీ ఛాన్స్.. ఈ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోండి!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరో కీలక అడుగు వేశారు. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ ద్వారా ఇప్పటికే అనేక హిట్ చిత్రాలను అందించిన ఆయన, ఇప్పుడు ‘దిల్ రాజు డ్రీమ్స్’ అనే కొత్త బ్యానర్‌ ప్రారంభించారు. ఈ బ్యానర్‌…

ఒకరి తర్వాత మరొకరు.. ఏకంగా 25 మందితో మహిళ వివాహం.. ఆపై ట్విస్టులు!

ఆమె ఒక కి‘లేడీ’.. తన మధురమైన మాటలతో అమాయకపు మగవారి(mens cheated)ని తన బుట్టలో వేసుకుంటుంది. ప్రేమ పేరుతో (love and marriage) తన వలలో వేసుకుని పెళ్లి వరకు తీసుకెళ్తుంది. ఎవరికి తెలియకుండా పెళ్లికి మగవారిని ఒప్పించి గుట్టుగా వివాహం…

Jyothi malhotra: పాక్‌కు గూఢచర్యం.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకి బిగుస్తున్న ఉచ్చు!

పాకిస్థాన్ కోసం గూఢచర్యం(indian spy) చేసిందన్న ఆరోపణలతో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా(Youtuber jyothi malhotra)ను ఎన్ఐఏ (NIA), ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) అధికారులు విచారిస్తున్నారు. హర్యానాకు చెందిన జ్యోతి ‘ట్రావెల్ విత్ జో’ అనే యూట్యూబ్ ఛానెల్‌ను నడుపుతుండగా.. ఆమెకు సోషల్…

CSK vs RR: ఎంటర్టైన్మెంట్ మ్యాచ్.. టాస్ నెగ్గిన రాజస్థాన్

IPL 2025లో భాగంగా ఇవాళ నామమాత్రపు మ్యాచ్ జరగుతోంది. ఢిల్లీ(Delhi)లోని అరుజైట్లీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్(CSK vs RR) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచులో టాస్ నెగ్గిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ జట్టులో పలు…

Virat Kohli: విరాట్ కోహ్లీ బయోపిక్.. తమిళ్ హీరోకు ఆఫర్?

విరాట్ కోహ్లీ(Virat Kohli).. క్రీడా ప్రపంచంలో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అద్భుత ఆటతీరుతో టీమ్ఇండియా(Team India)కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. ఒక్కప్పుడు సచిన్ క్రియేట్ చేసిన రికార్డులను ఒక్కొక్కటిగా బద్ధలు కొడుతూ ఆశ్చర్యానికి…

IND-PAK War: పాక్‌ మొత్తాన్నీ టార్గెట్ చేసే సామర్థ్యం భారత్‌కు ఉంది: ఆర్మీ ఉన్నతాధికారి

పాక్‌ భూభాగంలోని ఏ ప్రాంతాన్నైనా టార్గెట్‌ చేసి దాడి చేసే మిలిటరీ సామర్థ్యం(Military capability) భారత్‌కు ఉందని ఆర్మీ అధికారి లెఫ్టెనెంట్ జనరల్ సుమేర్ ఇవాన్ డీకున్హా(Lieutenant General Sumer Ivan DeCunha) అన్నారు. తాజాగా ఆయన ఓ న్యూస్​ ఛానెల్​తో…

Actress: విలన్ పాత్రలతోనే కాదు.. గ్లామర్ షోతోనూ మెస్మరైజ్ చేస్తున్న బ్యూటీ!

బుల్లితెరపై విలన్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, ముప్పుతిప్పలు పెట్టేలా చేస్తోంది ఓ గ్లామర్ బ్యూటీ. టీవీ సీరియళ్లలో నెగటివ్ షేడ్స్ పాత్రల్లో తనదైన ముద్ర వేసిన ఈ నటి.. నిజ జీవితంలో మాత్రం అందంతో అభిమానుల మనసు దోచేస్తోంది. ఒక విధంగా…

Mirai : సూపర్ యోధా పాత్రలో తేజ సజ్జ.. ‘మిరాయ్’ కీలక అప్డేట్

చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి హనుమాన్ (Hanu-Man movie) సినిమాతో భారీ విజయం సాధించిన తేజ సజ్జ (Hero teja sajja) వరుస సినిమాలతో బిజీగా మారాడు. తన తదుపరి సినిమా ‘మిరాయ్'(Mirai) కోసం ప్రస్తుతం చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.…

World Economic Crisis : ‘పెను ముప్పు ముంచుకొస్తోంది.. బంగారం, వెండి కొనుగోలు చేయండి’

రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి(Robert Kiyosaki) రానున్న ఆర్థిక సంక్షోభం గురించి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. 2025లో పెద్ద ఆర్థిక సంక్షోభం (World Economic crisis) రానుందని చెప్పారు.గతంలో జరిగిన చారిత్రక సంక్షోభాలను గుర్తు…

కేసీఆర్​కు షాక్.. కాళేశ్వరం విచారణ కమిషన్​ నోటీసులు

బీఆర్​ఎస్​ అధ్యక్షుడు కేసీఆర్​(KCR)కు షాక్. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)లో జరిగిన అవకతవకలపై విచారణ చేపడుతున్న కమిషన్ తాజాగా ఈ వ్యవహారంలో ఆయనకు​ నోటీసులు జారీ చేసింది. కేసీఆర్​తో పాటు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్​ రావు, ఎంపీ ఈటల రాజేందర్​లకు…