Hari Hara Veera Mallu: ‘సలసల మరిగే రక్తం’ సాంగ్ వచ్చేసింది
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్‌గా సిద్ధమవుతోంది. సినిమాలో నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ, సోనాక్షి సిన్హా, నోరా ఫతేరా…
Janvi Kapoor: కేన్స్‌లో జాన్వీ తళుకులు
కేన్స్ చిత్రోత్సవాలు (Cannes Film Festival) అట్టహాసంగా సాగుతున్నాయి. ఫ్రాన్స్లో జరుగుతున్న 78వ కేన్స్ ఉత్సవాల్లో హాలీవుడ్తోపాటు బాలీవుడ్ తారలు పాల్గొంటూ సందడి చేస్తున్నారు. తాజాగా నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తొలిసారి కేన్స్‌లో మెరిసింది. పొడవాటి గౌన్‌ను ధరించి…
Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్.. 25 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మరోసారి తుపాకుల మోత మోగింది. నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు (Encounter) జరిగాయి. ఈ ఘటనలో 25 మంది మావోయిస్టులు (Maoists) మృతిచెందారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. బుధవారం ఉదయం నుంచి భద్రతా బలగాలు, నక్సల్స్కి…
Rana Naidu-2: జూన్ 13 నుంచి ‘రానా నాయుడు-2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విక్టరీ వెంకటేష్(Victory Venkatesh), దగ్గుబాటి రానా(Daggubati Rana) కలిసి నటించిన క్రేజీ వెబ్ సిరీస్ ‘రానా నాయుడు(Rana Naidu)’. 2 ఏళ్ల క్రితం నెట్‌ఫ్లిక్స్(Netflix)లో విడుదలైన ఈ సిరీస్‌కు సీక్వెల్‌గా ‘రానా నాయుడు 2(Rana Naidu-2)’ను రూపొందించారు. నిన్న (మే 20)…
Gold Rate: భగ్గుమన్న బంగారం ధరలు.. కేజీ వెండిపై రూ.3 వేలు పెంపు
మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాం. ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్(Gold)కి మరింత గిరాకీ పెరిగి కొనుగోలు కూడా పెరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరలు(Gold Rates) భారీగా పెరుగుతున్నాయి.…
Telangana: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇకపై గ్రూప్-3,4లకు ఓకే ఎగ్జామ్?
తెలంగాణలోని నిరుద్యోగుల(Uunemployed in Telangana)కు శుభవార్త. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో వివిధ శాఖల్లో 27వేల ఉద్యోగాల(Jobs) భర్తీకి కసరత్తు మొదలు పెట్టింది. ఇప్పటికే వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలను తెప్పించుకున్న ప్రభుత్వం.. వాటిని ఫైనల్ చేసి ఫైనాన్స్…
US Tornado’s: అమెరికాలో టోర్నడోల బీభత్సం
అమెరికా(America)లోని పలు రాష్ట్రాలు టోర్నడో(Tornado)ల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తాజాగా సంభవించిన నాలుగు శక్తిమంతమైన టోర్నడోలు టెక్సాస్ నుంచి కెంటకీ(Texas to Kentucky) వరకు విస్తృత ప్రాంతంలో విధ్వంసం సృష్టించాయి. ఈ పెనుగాలుల ధాటికి అనేక భవనాలు(Buildings) కుప్పకూలగా, విద్యుత్…
Saiyami Kher : టాలీవుడ్‌లో కాస్టింగ్‌కౌచ్.. నటి సంచలన ఆరోపణలు
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్(Casting couch) అనేది ఎప్పటినుంచో చర్చనీయాంశంగానే ఉంది. తాజాగా, ప్రముఖ నటి సయామీ ఖేర్(Saiyami Kher ) తనకు కెరీర్ ఆరంభంలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని పంచుకున్నారు. తెలుగు చిత్రసీమ(Tollywood)కు చెందిన ఓ మహిళా ఏజెంట్…
RR vs CSK: చెన్నై చిత్తు.. గెలుపుతో ఈ సీజన్‌ను ముగించిన రాయల్స్
IPL-2025 చెన్నై సూపర్ కింగ్స్(CSK) పరాజయాల పరంపర కొనసాగుతోంది. మంగళవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచులో చిత్తు చిత్తుగా ఓడింది. 188 పరుగుల లక్ష్యాన్ని రాయల్స్ కేవలం 17.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి సునాయంగా విజయం సాధించింది. ఈ…
రూ.10కోట్లకుపైగా కుచ్చుటోపీ.. ఇండియన్ కపుల్స్‌కి 3 ఏళ్ల జైలుశిక్ష
న్యూజిలాండ్(New Zealand)లో భారత సంతతికి చెందిన నేహా శర్మ(Neha Sharma), అమన్‌దీప్ శర్మ(Amandeep Sharma) అనే దంపతులు అక్కడి ప్రభుత్వ శిశు సంక్షేమ సంస్థ ‘ఒరంగ తమరికీ(Oranga Tamariki)’కి భారీగా కుచ్చుటోపీ పెట్టారు. సుమారు 2 మిలియన్ న్యూజిలాండ్ డాలర్లు (రూ.10…
















