Asia Cup 2025: ఆసియా కప్‌లో టీమిండియా ఆడదు.. తెల్చిచెప్పిన బీసీసీఐ!
ఆసియా కప్‌లో (Asia Cup) టీమిండియా ఇకపై ఆడబోదంటూ బీసీసీఐ (BCCI)తేల్చి చెప్పింది. భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్వహించే ఈవెంట్ల నుంచి తప్పుకోనున్నట్లు బీసీసీఐ అధికారులు చెబుతున్నారు. వచ్చే…
Gold&Silver: స్వల్పంగా పెరిగిన గోల్డ్ రేట్
బంగారం ధరలు(Gold Price) మళ్లీ పెరుగుతున్నాయి. గత వారంలో వరుసగా మూడు రోజులు తగ్గిన పసిడి శుక్రవారం ఒక్కరోజే రూ.1200కి పెరిగి షాకిచ్చింది. ఇక శని, ఆదివారాల్లో స్థిరంగా ఉన్న పుత్తడి ఇవాళ (మే 19) స్వల్పంగా పెరిగాయి. అటు సిల్వర్…
Monsoon Update: ముందుగానే నైరుతి రుతుపవనాల రాక.. ఈఏడాది అధిక వర్షాలు
రైతులకు వాతావరణ శాఖ(Department of Meteorology) శుభవార్త అందించింది. ఈ ఏడాది రుతుపవనాలు(Monsoons) అనుకున్న సమయానికంటే ముందుగానే వస్తాయని, అలాగే ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం(High rainfall) నమోదవుతుందని తెలిపింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు(Southwest monsoon) ఈనెల 24వ తేదీ…
జమ్మూకశ్మీర్‌లో సెర్చ్ ఆపరేషన్.. ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు
ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్(Pahalgam Terror Attack)లో జరిగిన ఉగ్రదాడి యావత్ ప్రపంచాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఆ ఘటన తర్వాత భారత్ అత్యంత కీలక నిర్ణయాలు తీసుకుని ఉగ్రవాదుల(Terrorists) బేస్ క్యాంపులే లక్ష్యంగా పాకిస్థాన్‌లో దాడులు చేసింది. అలాగే ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకూ…
Poonam Kaur: సీఎం చంద్రబాబుకు నటి పూనమ్ కౌర్ గిఫ్ట్.. పవన్ ఫ్యాన్స్ ఖుషీ
ఒకప్పటి హీరోయిన్ పూనమ్ కౌర్(Poonam Kaur).. ఇండస్ట్రీకి దూరమైనా సోషల్ మీడియా(Social Media)లో ఎప్పుడూ యాక్టీవ్‌గానే కనిపిస్తుంటుంది. తన సినీ కెరీర్ అర్ధాంతరంగా ముగిసేందుకు కారణం డైరెక్టర్ త్రివిక్రమ్(Director Trivikram Srinivas), పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అని చాలా…
GT: ఓపనర్లే కొట్టేశారుగా.. గుజరాత్ విజయంతో ప్లేఆఫ్స్‌కు 3 జట్లు
IPLలో ఒక్క మ్యాచ్ ఫలితంతో ఈ సీజన్‌లో మూడు జట్లు ప్లేఆఫ్స్(Playoffs) చేరాయి. దీంతో చివరి వరకూ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసే ఛాన్సు లేకుండా పోయింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్(DC)పై గుజరాత్ టైటాన్స్(GT) ఘనవిజయం సాధించడంతో ఆ జట్టు(GT)తోపాటు రాయల్ ఛాలెంజర్స్…
Paradise: యాక్షన్ సీన్స్‌పై నాని స్పెషల్ ఫోకస్
ప్రస్తుతం టాలీవుడ్(Tollywood)లో నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) హవా నడుస్తోంది. ఓవైపు హీరోగా రాణిస్తూనే.. మరోవైపు నిర్మాతగా అదరగొడుతున్నారు. ఇక ఇప్పటి వరకూ క్లాస్ కంటెంట్ ఉన్న సినిమాల్లోనే కనిపించిన నాని.. ఇటీవల వచ్చిన హిట్-3(HIT3) మూవీతో తనలోని మాస్…
PBKSvsRR: ప్లేఆఫ్స్‌కు చేరువైన పంజాబ్.. RRపై 10 రన్స్ తేడాతో గెలుపు
IPL 2025లో భాగంగా ఇవాళ జరిగిన తొలి మ్యాచులో రాజస్థాన్ రాయల్స్(RR)పై పంజాబ్ కింగ్స్(PBKS) 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ నెగ్గిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 219/5 భారీ స్కోరు సాధించింది. ఛేదనలో రాజస్థాన్ రాయల్స్…
Fire Accidents: ఉలిక్కిపడిన భాగ్యనగరం.. ఒక్కరోజే రెండు అగ్నిప్రమాదాలు
హైదరాబాద్(Hyderabad)లో ఇవాళ (మే 18) తీవ్ర విషాదం నెలకొంది. మహానగరంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో భారీ అగ్ని ప్రమాదాలు(Fire Accidents) కలకలం రేపాయి. ఇవాళ ఉదయం చార్మినార్ సమీపంలో గుల్జార్‌హౌస్(Gulzar House)లో జరిగిన ప్రమాదంలో 17 మంది సజీవ దహనమయ్యారు. పలువురు…
Theatres Bandh: జూన్ 1 నుంచి థియేటర్లు బంద్.. ఎందుకో తెలుసా?
డిస్ట్రిబ్యూటర్లకు తెలుగు రాష్ట్రాల్లోని సినీ ఎగ్జిబిటర్లు(Cinema Exhibitors) షాకిచ్చారు. రెంటల్ బేసిస్‌లో మూవీలు రన్ చేయకపోవడంతో జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ (Theatre Bandh) చేయాలని నిర్ణయించారు. ఇకపై తమకు పర్సంటేజ్(Percentage) రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని తేల్చి చెప్పారు.…
















