Israel Airstrikes: గాజాలో భీకర దాడులు.. రెండ్రోజుల్లో 204 మంది మృతి

గాజా(Gaza)లో మరోసారి భయానక వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ దళాలు గాజాలోని పలు ప్రాంతాలపై భీకర వైమానిక దాడులు(Israel Airstrikes) కొనసాగిస్తున్నాయి. తాజాగా జరిపిన దాడుల్లో 103 మంది మరణించారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది ఉండటం గమనార్హం. మరోవైపు…

Indian Army: సీజ్‌ఫైర్‌ కొనసాగుతుంది.. భారత ఆర్మీ కీలక ప్రకటన

పాకిస్థాన్‌తో సీజ్‌ఫైర్(Ceasefire) ఒప్పందానికి సంబంధించి తాజాగా ఇండియన్ ఆర్మీ(Indian Army) కీల‌క ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. నేటితో కాల్పుల విరమణ ఒప్పందం ముగుస్తుంద‌న్న వార్త‌ల‌ను ఖండించింది. భారత్, పాకిస్థాన్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ మిలిట‌రీ ఆప‌రేష‌న్స్ (DGMO’s)ల మధ్య ఆదివారం ఎలాంటి…

Fire Accident: హైదరాబాద్ ఓల్డ్‌సిటీలో అగ్నిప్రమాదం.. 16 మంది మృతి

హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీలో భారీ అగ్నిప్రమాదం(Fire Accident) జరిగింది. చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్‌(Gulzar House)లో ఆదివారం ఉదయం ఒక్కసారిగా అగ్నికీలలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది(Firefighters) 10 ఫైర్ ఇంజిన్లతో తక్షణమే అక్కడికి చేరుకొని మంటలు ఆర్పేశారు. ఈ…

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు(Holidays), వారాంతపు సెలవు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో స్వామివారి సర్వదర్శనం కోసం వచ్చిన టోకెన్లు(Tokens) లేని భక్తులకు దాదాపు 24 గంటల సమయం పడుతోంది. అటు వివిధ ప్రాంతాల నుంచి…

ISRO: PSLV-C61 ప్రయోగంలో టెక్నికల్ ఇష్యూ.. కారణాలు విశ్లేషిస్తున్న ఇస్రో

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 101వ మిషన్‌ పీఎస్‌ఎల్‌వీ-సీ61 ప్రయోగంలో (PSLV- C61) సాంకేతిక సమస్య(Technical problem) తలెత్తింది. PSLV-C61 రాకెట్ నింగిలోకి దూసుకెళ్ల‌గా మూడో దశ తర్వాత సాంకేతిక సమస్య ఎదురైంది. దీంతో ఇస్రో…

IPL: రెయిన్ ఎఫెక్ట్.. ఇంటిదారి పట్టిన మరో ఛాంపియన్ టీమ్

ఈ సీజన్ IPLలో వరుణుడు మరో ఛాంపియన్ టీమ్‌(KKR)ను ఇంటిదారి పట్టించాడు. తొలుత హైదరాబాద్ వేదికగా ఢిల్లీ(DC)తో మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌(SRH)ను వానదేవుడు నాకౌట్ చేయగా.. తాజాగా RCB వర్సెస్ KKR మ్యాచు ప్రారంభం కాకుండానే రద్దైంది. భారీ వర్షం(Heavy Rain)…

Thug Life Trailer: 36ఏళ్ల తర్వాత క్రేజీ కాంబో.. ‘థగ్‌లైఫ్’ ట్రైలర్ ఇదిగో!

యూనివర్సల్ హీరో కమల్ హాసన్(Kamal Haasan), వెటరెన్ డైరెక్టర్ మణిరత్నం(Maniratnam) కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘థగ్ లైఫ్(Thug Life)’. ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఈ మూవీపై సాలిడ్ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రంలో శింబు(Shimbu) కూడా…

Mumbai T20 League: ఆలస్యంగా ముంబై టీ20 క్రికెట్ లీగ్.. కారణమిదే!

ముంబై టీ 20 లీగ్ (Mumbai T20 League) మే 26 నుంచి జూన్ 8 వరకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిర్వహించాల్సి ఉండగా, ఐపీఎల్ షెడ్యూల్(IPL Schedule) ఆలస్యమైన కారణంగా లీగ్‌ను జూన్ 4 నుంచి జూన్ 10 వరకు…

Jayam Ravi: జయం రవిపై సంచలన ఆరోపణలు

ప్రముఖ నటుడు జయం రవి(Jayam Ravi) కుటుంబంలో నెలకొన్న వివాదం చిలికిచిలికి గాలివానలా మారుతోంది. ఇప్పటికే ఆయన భార్య ఆర్తి(Arthi)తో విడాకుల వ్యవహారం కోర్టు పరిధిలో ఉండగా, తాజాగా ఆయన అత్త, సినీ నిర్మాత సుజాత విజయ్‌కుమార్‌(Producer Sujatha Vijaykumar) తీవ్ర…