Coolie: కూలీ అడ్వాన్స్ బుకింగ్స్.. 70 కోట్లతో రజనీకాంత్ సంచలనం!
సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth)నటిస్తున్న కూలీ(Coolie)చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్(Advance bookings)లో సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో సన్ పిక్చర్స్(Sun Pictures)!నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.70 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. రజనీకాంత్ యాక్షన్‌తో…
Tollywood: టాలీవుడ్‌లో షూటింగ్స్ బంద్.. సినీ కార్మికుల సమ్మె తీవ్రం
తెలుగు చిత్ర పరిశ్రమ (Tollywood)లో నేటి (ఆగస్టు 11) నుంచి అన్ని సినిమా షూటింగ్స్ బంద్ అయ్యాయి. సినీ కార్మికులు 30 శాతం వేతన పెంపు డిమాండ్(Salaries Increase Demand)తో నిరసన చేస్తున్న నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్(Telugu…
Gold Price Today: తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు ఎంతంటే?
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా లక్ష రూపాయలకు పైన పలికిన పుత్తడి ధరలు (Gold Price Hike) ప్రస్తుతం కాస్త తగ్గుముఖం పట్టాయి. బంగారం ధరలు తగ్గడానికి అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు ఒక కారణం అయితే, మరో…
Nagarjuna Sagar Dam: సాగర్‌కు జలకళ.. 8 గేట్లు ఓపెన్
నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 580.60 అడుగులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో అధికారులు ఆగస్టు 11న…
Earthquake: తుర్కియేలో భారీ భూకంపం.. భయంతో జనం పరుగులు
వాయవ్య తుర్కియే(Northwest Turkey)లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం(Earthquake) బలికేసిర్ ప్రావిన్స్‌లోని సిండిర్గి పట్టణంలో కేంద్రీకృతమైంది. తుర్కియే విపత్తు నిర్వహణ సంస్థ (AFAD) ప్రకారం ఆగస్టు 10న రాత్రి 7:53 గంటలకు భూమి…
Jr NTR: ‘వార్ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత సారీ చెప్పిన తారక్.. ఎందుకో తెలుసా?
‘వార్ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్(‘War 2’ pre-release event) తర్వాత జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) తెలంగాణ ప్రభుత్వాని(Telangana Govt)కి క్షమాపణలు చెప్పారు. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్(Hrithik Roshan)తో కలిసి పాల్గొన్న…
PMFBY: నేడు రైతుల ఖాతాల్లోకి ప్రధాన మంత్రి ఫసల్ బీమా నగదు
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద పంట బీమా నిధులు ఈరోజు (ఆగస్టు 11) విడుదల కానున్నాయి. దీని ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది రైతుల(Farmers)కు రూ.3,200 కోట్ల పంట బీమా నిధులను కేంద్ర ప్రభుత్వం(Central…
తాత ఆశీస్సులు.. మీ ప్రేమ ఉన్నంత కాలం నన్నెవరూ ఆపలేరు: NTR
తన తాత, దివంగత నందమూరి తారక రామారావు(Nandamuri Taraka Rama Rao)త ఆశీస్సులు ఉన్నంత వరకు తనను ఎవరూ ఆపలేరని హీరో జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR) ధీమా వ్యక్తం చేశారు. బాలీవుడ్(Bollywood) కండల వీరుడు హృతిక్ రోషన్(Hrithik Roshan)తో కలిసి ఎన్టీఆర్…
NTR మీకందరికీ అన్న అయితే.. నాకు తమ్ముడు: వార్2 ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హృతిక్
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan), టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR) కాంబోలో వస్తున్న మూవీ ‘వార్ 2(War-2)’. ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. మూవీ విడుదలకు మరో 3 రోజులే ఉండటంతో చిత్ర…
Paradha: ఆసక్తి రేపుతున్న సోషియో డ్రామా ‘పరదా’ ట్రైలర్
మలయాళ యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ప్రధాన పాత్రలో నటించిన ‘పరదా(Paradha)’ సినిమా ట్రైలర్ (Trailer) విడుదలైంది. ఈ సినిమా ఆగస్టు 22న థియేటర్లలో విడుదల కానుంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram Pothineni) ఈ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.…
















