SSMB29: మహేశ్ బాబు బర్త్ డే.. రాజమౌళి స్పెషల్ సర్‌ప్రైజ్
సూపర్‌స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) 50వ పుట్టినరోజు (ఆగస్టు 9) సందర్భంగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి(SS Rajamouli) బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ప్రిన్స్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్న ‘SSMB29’ సినిమాకు సంబంధించి కీలక అప్డేట్(Update) ఇచ్చారు. ఈ పాన్-వరల్డ్ యాక్షన్…
Anupama Parameswaran: ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ‘పరదా’ ట్రైలర్ రిలీజ్
అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ప్రధాన పాత్రలో నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘పరదా’ ట్రైలర్(Paradha Trailer) ఈ రోజు (ఆగస్టు 9) సాయంత్రం 5 గంటలకు విడుదల కానుంది. ఈ మేరకు హైదరాబాద్‌లోని ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో హీరో రామ్ పోతినేని చేతుల…
Today Gold Rates: రాఖీ పండుగ వేళ కాస్త దిగొచ్చిన బంగారం ధరలు
రాఖీ పండగ(Rakhi Festival) సందర్భంగా దేశవ్యాప్తంగా బంగారం ధరలు(Gold Rates) దిగొచ్చాయి. దీంతో కొనుగోలుదారులు కాస్త ఊరట చెందుతున్నారు. గతకొంత కాలంగా రూ. లక్షకు పైగా నమోదవుతూ వస్తున్న పుత్తడి రేట్లు సగటు మధ్యతరగతి వాడిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రస్తుతం శ్రావణ…
War-2 Pre-Release Event: రేపే వార్-2 ప్రీరిలీజ్ ఈవెంట్.. ఎక్కడో తెలుసా?
హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్(Yusufguda Police Grounds)లో రేపు (ఆగస్టు 10) సాయంత్రం 5 గంటలకు ‘వార్ 2(War2)’ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్(Pre-release event) జరగనుంది. ఈ భారీ ఈవెంట్‌లో జూనియర్ NTR తప్పకుండా పాల్గొననున్నారు. అయితే హృతిక్ రోషన్(Hrithik Roshan)…
Mahavatar Narasimha: భారీ కలెక్షన్లతో రికార్డులు తిరగరాస్తున్న ‘మహావతార్ నరసింహ’
హొంబలే ఫిల్మ్స్(Hombale Films) సమర్పణలో డైరెక్టర్ అశ్విన్ కుమార్(Ashwin Kumar) తెరకెక్కించిన యానిమేటెడ్ చిత్రం ‘మహావతార్ నరసింహ(Mahavatar Narasimha)’. బడ్జెత్‌తో తెరకెక్కిన ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. జులై 25న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో…
Akhanda 2: Tandavam: అఖండ-2 నుంచి కీలక అప్డేట్.. డబ్బింగ్ పూర్తి చేసిన బాలయ్య
నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన ‘అఖండ 2: తాండవం(Akhanda 2: Tandavam)’ సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ వెలువడింది. ఈ చిత్రానికి బాలకృష్ణ తన డబ్బింగ్(Dubbing) పనులను పూర్తి చేశారని చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అధికారికంగా ప్రకటించింది.…
Raksha Bandhan: ఆప్యాయతానురాగాల ‘రాఖీ’ బంధం గురించి తెలుసా?
సోదర బంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ(Raksha Bandhan) శ్రావణ పూర్ణిమ(Shravan Purnima) రోజున దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. అక్కాచెల్లెళ్లు, అన్నాతమ్ముళ్లు ఎంతగానో ఎదురుచూసే పండుగ రక్షాబంధన్ వచ్చేసింది. ఇక ఈరోజు (ఆగస్టు 9) రాఖీ పౌర్ణిమని జరుపుకునేందుకు సోదరసోదరీమణులు(Brothers and…
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ నుంచి సెకండ్ పోస్టర్ చూశారా?
నేచురల్ స్టార్ నాని(Nani) నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్(The Paradise)’ నుంచి రెండో పోస్టర్(Second Poster) విడుదలై, సోషల్ మీడియా(SM)లో వైరల్‌గా మారింది. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాని ‘జడల్(Jadal)’…
















