ICC Test Rankings: సిరాజ్‌కు కెరీర్ బెస్ట్.. టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్ల హవా
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా టెస్టు ర్యాంకింగ్స్(Test Rankings)ను ప్రకటించింది. ఇందులో ఆస్ట్రేలియా(Australia) జట్టు 124 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లండ్(England 115) రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. గత సంవత్సరంలో నాలుగు టెస్టు సిరీస్‌లలో మూడింటిని…
War-2: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘వార్-2’.. రన్ టైమ్ ఎంతంటే?
బాలీవుడ్, టాలీవుడ్ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘వార్ 2(War-2)’. తాజాగా ఈ మూవీ సెన్సార్(Censor) ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకుంది. యశ్ రాజ్ ఫిల్మ్స్(Yash Raj Films) బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రానికి అయాన్…
Mrinal Thakur: ధనుష్‌తో డేటింగ్ రూమర్స్.. మృణాల్ ఠాకూర్ క్లారిటీ
బాలీవుడ్, టాలీవుడ్‌లలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన మృణాల్ ఠాకూర్(Mrinal Thakur), తమిళ స్టార్ హీరో ధనుష్(Dhanush)తో డేటింగ్ రూమర్స్(Dating rumors)పై తాజాగా స్పందించింది. ఇటీవల మృణాల్ పుట్టినరోజు(Birthday Celebrations) వేడుకల్లో ధనుష్ సన్నిహితంగా కనిపించడం, వీరిద్దరూ చేతులు పట్టుకుని మాట్లాడుకుంటూ…
Garividi Lakshmi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘నల జీలకర్ర మొగ్గ’ వీడియో సాంగ్
ఉత్తరాంధ్రలో బుర్రకథల(Burrakatha) ద్వారా పేరు పొందిన గరివిడి లక్ష్మి(Garividi Lakshmi) జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘గరివిడి లక్ష్మి’. పీపుల్స్ మీడియా బ్యానర్(People’s Media Banner)పై తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కొద్దిరోజుల క్రితమే విడుదలైన గ్లింప్స్(Glimpse)కు…
NTR: బాలీవుడ్ ఎంట్రీపై తారక్ ఏమన్నారంటే?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్(NTR) తన బాలీవుడ్ అరంగేట్ర చిత్రం ‘వార్ 2(War2)’ గురించి ఎట్టకేలకు స్పందించారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో నటించడానికి తాను ఎందుకు అంగీకరించారో వెల్లడించారు. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్(Hrithik Roshan)తో కలిసి నటిస్తున్న ఈ సినిమాపై…
Tirumala: తిరుమల కొండపై భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వర స్వామి(Tirumala Srivari Darshan) వారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఇక ఇవాళ (ఆగస్టు 6) శ్రీనివాసుడి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్(Vaikuntam Q Complex)లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. భక్తులకు…
Amit Shah: అమిత్ షా అరుదైన ఘనత.. అత్యధిక కాలం హోంమంత్రిగా రికార్డు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) భారత రాజకీయ చరిత్రలో ఒక అరుదైన రికార్డును నెలకొల్పారు. అత్యధిక కాలం కేంద్ర హోంమంత్రి(Union Home Minister)గా పనిచేసిన వ్యక్తిగా ఆయన నిలిచారు. 2019 మే 30న ఈ పదవిని చేపట్టినప్పటి నుంచి…
Dr Namratha: ‘సృష్టి ఫర్టిలిటీ సెంటర్’ కేసులో విస్తుబోయే విషయాలు
సృష్టి ఫర్టిలిటీ సెంటర్ సరోగసీ కేసు(Srushti Case)లో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో చైల్డ్ ట్రాఫికింగ్(Child trafficking), సరోగసీ మోసాల(Surrogacy scams)పై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా డా. నమ్రత(Dr Namratha)కు చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలతో…
Team India: బిజీ షెడ్యూల్.. ఇక ఫోకస్ మొత్తం దానిపైనే!
ఇంగ్లండ్(England)లో అద్భుతమైన ప్రదర్శన తర్వాత భారత క్రికెట్ జట్టు (Indian Cricket Team)కు దాదాపు నెల రోజులకుపైనే రెస్టు లభించింది. అయితే, ఆటగాళ్లకు త్వరలోనే మళ్లీ బిజీ షెడ్యూల్(busy Schedule) మొదలు కానుంది. 2026లో భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించే T20…
SBI Jobs: ఎస్‌బీఐలో జూనియర్ అసోసియేట్స్ పోస్టులు.. అప్లై చేయండిలా!
దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐ(SBI)లో భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ షురూ అయింది. దేశ వ్యాప్తంగా వివిధ సర్కిళ్లలో ఐదు వేలకు పైగా జూనియర్ అసోసియేట్స్ (Customer Support and Sales) పోస్టుల భర్తీకి ఎస్‌బీఐ ఆన్‌లైన్ దరఖాస్తులను…
















