Telangana Cabinet: నేడు తెలంగాణ క్యాబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన ఈ రోజు (ఆగస్టు 4) మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ క్యాబినెట్ సమావేశం(Telangana Cabinet meeting) జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.…

Boat Capsized: యెమెన్ తీరంలో పెనువిషాదం.. 68 మంది మృతి, మరో 74 మంది గల్లంతు

యెమెన్ సముద్ర తీరం(Yemeni coast)లో ఘోర విషాదం చోటుచేసుకుంది. మెరుగైన జీవితం కోసం పొరుగు దేశాలకు వెళ్తున్న ఇథియోపియా వలసదారుల(Ethiopian immigrants)తో కూడిన పడవ బోల్తా(The boat capsized) పడింది. ఆదివారం (ఆగస్టు 3) తెల్లవారుజామున జరిగిన ఈ దుర్ఘటనలో కనీసం…

Chirs Woaks: ఓవల్ టెస్టులో ట్విస్ట్‌.. అవసరమైతే అతడు బ్యాటింగ్‌కి వస్తాడు: రూట్

భారత్‌(India)తో జరుగుతున్న ఐదో టెస్టు రసవత్తరంగా మారనుంది. తీవ్రమైన భుజం గాయంతో బాధపడుతున్న ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్(Chirs Woaks), జట్టు అవసరమైతే ఐదో రోజు బ్యాటింగ్‌కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడని సీనియర్ బ్యాటర్ జో రూట్(Joe Root) ప్రకటించాడు. రూట్…

Pawan Kalyan: ఆ రోజున అభిమానులకు పవన్ మరో సాలిడ్ సర్ర్పైజ్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అభిమానులకు మరో అదిరిపోయే న్యూస్ సినీవర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే హరి హర వీరమల్లు(Hari Hara Veera Mallu)తో ఫ్యాన్స్‌ను అలరించిన పవన్.. తాజాగా ఓజీ టీజర్(OG Teaser) విడుదల చేసి మాంచి ట్రీట్…

Tamannaah Bhatia: త్వరలో ఓన్ బిజినెస్‌ను ప్రారంభించనున్న మిల్కీ బ్యూటీ!

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా(Tamannaah Bhatia) తాజాగా వ్యాపార రంగం(business sector)లోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. సినిమా రంగంలో తన నటనతో గుర్తింపు పొందిన తమన్నా, ఇప్పుడు వ్యాపారవేత్తగా కొత్త ఒరవడిని సృష్టించాలని భావిస్తోందట. ఆమె ఫ్యాషన్ అండ్ బ్యూటీ…

Anushka Shetty: అనుష్క ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. ‘ఘాటి’ రిలీజ్ అయ్యేది అప్పుడేనా?

అనుష్క శెట్టి(Anushka Shetty), విక్రమ్ ప్రభు(Vikram Prabhu) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ఘాటీ(Ghaati). జాగర్ల మూడి క్రిష్ దర్శకత్వంలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి ఈ మూవీ నిర్మిస్తున్నారు. జులైలో విడుదల కావాల్సిన ఈ సినిమా రిలీజ్ వాయిదా(Postponed release)…

Megastar Chiranjeevi: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మెగాస్టార్.. ఎందుకంటే?

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నివాసంలో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఆదివారం (ఆగస్టు 3) రాత్రి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశం తెలుగు సినీ పరిశ్రమ(Telugu film industry)లో కొనసాగుతున్న అనేక సమస్యల నేపథ్యంలో జరిగినట్లు…

Coolie: ఇది రజినీ ర్యాంపేజ్.. యూట్యూబ్‌ని షేక్ చేస్తున్న ‘కూలీ’ ట్రైలర్

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘కూలీ(Coolie)’ ట్రైలర్ మొన్న (ఆగస్టు 2) చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఘనంగా విడుదలైన విషయం తెలిసిందే. లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్…

India vs England 5th Test: రూట్, బ్రూక్ సెంచరీల మోత.. గెలుపు దిశగా ఇంగ్లండ్

భారత్, ఇంగ్లండ్(India vs England) మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరిత దశకు చేరుకుంది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్(Oval) మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో 374 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్, నాలుగో రోజు ఆట…

OG: ఇదెక్కడి మాస్ రా మావా.. ఓజీ నుంచి పవర్ఫుల్ సాంగ్ రిలీజ్

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా రూపొందిన పీరియాడికల్ డ్రామా హరిహర వీరమల్లు ఇటీవలే రిలీజ్ అయ్యి థియేటర్లలో సండిచేస్తోంది. ఇదిలా ఉండగా పవన్ యాక్ట్ చేస్తున్న మరో మూవీ ‘ఓజీ’(OG). సాహో ఫేమ్ సుజీత్‌ డైరెక్షన్ చేస్తున్నారు. హీరోయిన్ గా…