Movie’s In September: సెప్టెంబర్‌లో విడుదలయ్యే కొత్త సినిమాలేంటో తెలుసా?

తెలుగు సినిమా ప్రియులను అలరించేందుకు సెప్టెంబర్ 2025 సిద్ధమవుతోంది. వచ్చే నెలలో విభిన్న జానర్లలో, స్టార్ హీరోలతో కూడిన భారీ చిత్రాలు థియేటర్లలో సందడి చేసేందుకు ముస్తాభవుతున్నాయి. సెప్టెంబర్ 5న క్రిష్(Krish) దర్శకత్వంలో అనుష్క శెట్టి నటించిన ‘ఘాటి(Ghaati)’ విడుదల కానుంది.…

Rishabh Shetty: ‘కాంతార చాప్టర్-1’ థియేట్రికల్ రైట్స్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి(Rishabh Shetty) ‘కాంతార’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఆయన స్వయం దర్శకత్వంలో ‘కాంతార చాప్టర్-1’(Kantara Chapter-1) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ మూవీ రూపొందుతోంది.…

Jatadhara: ‘సితార’ పోస్టర్‌తో క్యూరియాసిటి పెంచేసిన సుధీర్ బాబు ‘జటాధర’

టాలీవుడ్‌(Tollywood)లో కొత్త సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోన్న చిత్రం ‘జటాధర(Jatadhara)’. హీరో సుధీర్ బాబు(Sudheer Babu), దర్శకుడు వెంకట్ కళ్యాణ్(Director Venkat Kalyan) కాంబోలో రూపొందుతోన్న ఈ సినిమా నుంచి తాజాగా సితార పోస్టర్(Sitara Poster) రిలీజ్ అయింది. ఈ సూపర్‌ నేచురల్…

US Open 2025: నేటి నుంచి యూఎస్ ఓపెన్.. బరిలో స్టార్ ప్లేయర్లు

అమెరికాలోని న్యూయార్క్‌లో నేటి (ఆగస్టు 24) నుంచి యూఎస్ ఓపెన్(US Open-2025) ప్రారంభం కానుంది. ఈ బిగ్ టెన్నిస్ టోర్నీ సెప్టెంబర్ 7 వరకు జరగనుంది. 15 రోజుల పాటు జరిగే ఈ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌(Grand Slam tournament)లో ప్రపంచ స్థాయి…

Mahesh Vitta: టాలీవుడ్ కమెడియన్ మహేశ్ విట్టాకి తండ్రిగా ప్రమోషన్

టాలీవుడ్ కమెడియన్(Tollywood comedian), బిగ్ బాస్ ఫేమ్ మహేశ్ విట్టా(Mahesh Vitta) ఇంట్లో సంతోషం వెల్లివిరిసింది. ఆయన తండ్రి(Father)గా ప్రమోషన్ లభించింది. మహేశ్ భార్య శ్రావణి రెడ్డి(Shravani Reddy) తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తను మహేశ్ తన సోషల్…

Stocks: ఎంపిక చేసుకున్న షేర్లలోనే ట్రేడింగ్ కీలకం!

దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఈ వారం మిశ్రమంగా చలించొచ్చు. సెప్టెంబర్లో యూఎస్ ఫెడ్ వడ్డీరేట్లు తగ్గించే అవకాశం ఉండటం, కంపెనీల ఫలితాలు, GST సంస్కరణలు సూచీలకు ఊతమిస్తున్నాయి. ట్రంప్ టారిఫ్స్(Trump Tarrifs), రష్యా-ఉక్రెయిన్ యుద్ధ వివరణపై స్పష్టత లేకపోవడం, మారుతున్న…

Anil Ambani: అనిల్ అంబానీ చుట్టు బిగుస్తున్న ఉచ్చు.. బ్యాంక్ ఫ్రాడ్ కేసులో CBI సోదాలు

ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ(Anil Ambani)కి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (RCom), ఆయన నివాసం, కార్యాలయాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) శనివారం దాడులు నిర్వహించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఫిర్యాదు మేరకు రూ. 2,000 కోట్ల బ్యాంకు…

Rain News: మరో అల్పపీడనం.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం!

ఇటీవల భారీ వర్షాలు(heavy rains) తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. వరుణుడి దెబ్బకు AP, తెలంగాణ(Telangana)లోని ప్రాజెక్టులననీ జలకళను సంతరించుకున్నాయి. కృష్ణా, గోదావరి నదులతోపాటు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అయితే రెండు రోజులుగా శాంతించిన వరుణుడు మళ్లీ రానున్నాడు.…

OG Update: ఈనెల 27న పవన్ ‘ఓజీ’ మూవీ నుంచి రెండో సాంగ్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న భారీ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘ఓజీ’ (They Call Him OG) సినిమా నుంచి రెండో సాంగ్(Second Song) ఆగస్టు 27న వినాయక చవితి సందర్భంగా విడుదల కానుంది. సుజీత్(Sujit) దర్శకత్వంలో DVV…

Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి.. భారీగా పెరిగిన బంగారం ధర

గతవారం రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు(Gold Rates) మళ్లీ పుంజుకున్నాయి. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఈ రోజు (ఆగస్టు 23) భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో అనిశ్చితులు, డాలర్ విలువలో క్షీణత, పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు…