Silver Price Today: ఈసారి వెండి వంతు.. ఆల్ టైమ్ రికార్డుకు చేరిన సిల్వర్ రేటు
గత కొన్ని వారాలుగా వెండి ధరలు(Silver Rates) అనూహ్యంగా పెరిగి మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్(International market)లో వెండి ధర ఔన్స్‌కు $35ని దాటడంతో, భారతీయ మార్కెట్‌లో కిలో ధర రూ. 1,31,000కు చేరింది. గత 5 రోజుల్లో కేజీ…
Telangana Govt: గణేశ్, దుర్గామాత మండపాలకు ఫ్రీ కరెంట్
తెలంగాణ(Telangana)లో పండుగల వేళ, రాష్ట్ర ప్రభుత్వం(Telangana Govt) ఉత్సవ నిర్వాహకులకు ఒక తీపికబురు అందించింది. వినాయక చవితి, దసరా నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసే గణేశ్(Ganesh Mandapam), దుర్గామాత మండపాల(Durga Matha Mandapam)కు ఉచితంగా విద్యుత్ సరఫరా(Free Electricity) చేయాలని నిర్ణయించింది.…
Road Accident: పుణ్యక్షేత్రానికి వెళ్తుండగా ప్రమాదం.. 8 మంది మృతి
ఉత్తరప్రదేశ్(UP)లోని బులంద్‌శహర్-అలీగఢ్ సరిహద్దు(Bulandshahr-Aligarh border)లో సోమవారం (ఆగస్టు 25) తెల్లవారుజామున 2:15 గంటల సమయంలో ఘోర రోడ్డు(Road Accident) ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని జహర్‌పీర్ (గోగాజీ) పుణ్యక్షేత్రానికి యాత్రికులతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ(Tractor trolley)ని వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్…
Madraasi Trailer: శివకార్తికేయన్ యాక్షన్ అవతార్ చూశారా
శివకార్తికేయన్(Sivakarthikeyan) హీరోగా, ఏ.ఆర్.మురుగదాస్ (A.R. Murugadoss) దర్శకత్వంలో రూపొందిన పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మదరాసి(Madraasi)’. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోన్న ఈ మూవీ ట్రైలర్((Trailer) తాజాగా విడుదలైంది. శ్రీలక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో…
Cheteshwar Pujara: క్రికెట్‌కు టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ ఛతేశ్వర్ పుజారా గుడ్‌బై
టీమ్ఇండియా(Team India) స్టార్ ప్లేయర్ ఛతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara) అంతర్జాతీయ సహా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు(Retirement) పలికాడు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఓ పోస్ట్ ద్వారా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. “భారత జెర్సీ ధరించడం,…
Pawan Kalyan’s OG: సాయంత్రం 4:05 గంటలకు పవన్ మూవీ నుంచి అప్డేట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్’ (OG) సినిమా నుంచి సెకండ్ సింగిల్(Second Single) రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ఈ రోజు సాయంత్రం 4:05 గంటలకు ప్రకటించనుంది. ఈ సందర్భంగా చిత్ర…
Thalapathy Vijay: విజయ్ సెల్ఫీ వీడియోతో సోషల్ మీడియా షేక్!
తమిళ స్టార్ నటుడు, దళపతి విజయ్(Thalapathy Vijay) ఇటీవల మధురైలో భారీ బహిరంగ సభ(A huge public meeting) ఏర్పాటు చేయగా, ఈ సమావేశానికి రికార్డు స్థాయిలో ఒక కోటి 40లక్షల మంది (14M) ప్రజలు హాజరైనట్లు తెలుస్తోంది. విజయ్ ఇన్…
Hyderabad Crime: దారుణం.. ప్రెగ్నెంట్ అయిన భార్యను ముక్కలుగా నరికిన భర్త
హైదరాబాద్‌లోని మేడిపల్లి(Medipally) పరిధి బాలాజీహిల్స్(Balaji Hills)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గర్భవతియైన భార్య జ్యోతి(25)ని భర్త మహేందర్ రెడ్డి(Mahendar Reddy) కిరాతకంగా హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేశాడు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన ఈ దంపతులు ప్రేమ వివాహం…
APL-2025: తుంగభద్ర వారియర్స్‌దే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టైటిల్
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL -2025) విజేతగా తుంగభద్ర వారియర్స్(Tungabhadra Warriors) నిలిచింది. విశాఖపట్నంలోని డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ACA-VDCA ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్(Final) మ్యాచ్‌లో తుంగభద్ర వారియర్స్ అమరావతి రాయల్స్(Amaravati Royals)ను 5 వికెట్ల తేడాతో…
TG Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై క్యాబినెట్ భేటీలో తేలే ఛాన్స్!
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Elections)పై ఈ నెల 29న జరిగే క్యాబినెట్ భేటీ(Cabinet meeting)లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్(BC Reservations) కల్పించి సెప్టెంబర్ మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్(Election…
















