Pooja Hegde: పాపం.. బుట్టబొమ్మ! ధనుష్ మూవీ నుంచి ఔట్.. రీజన్ అదేనా?
2012లో మాస్క్(Mask) సినిమాతో ఎంట్రీ ఇచ్చి, బుట్టబొమ్మగా గుర్తింపు పొందిన హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde). ఆ తర్వాత ఒక లైలా కోసం(Oka Laila Kosam), ముకుంద, దువ్వాడ జగన్నాథం, అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో, F-3, బీస్ట్, ఆచార్య(Acharya),…
Smart Phones: మొబైల్ లవర్స్‌కు అదిరిపోయే న్యూస్.. స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్స్?
మొబైల్ లవర్స్(Mobile Lovers)కు అదిరిపోయే న్యూస్ వచ్చేసింది. పైగా ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ల(Smart Phones) వినియోగం విపరీతంగా ఉన్న సంగతి తెలిసిందే. అసలు మొబైల్ లేకపోతే.. ఒక్క పని కూడా జరగడం లేదు. గుమస్తా నుంచి మొదలుకొని ఉన్నత శ్రేణి…
Earthquake: ఢిల్లీలో భూప్రకంపనలు.. పరుగులు తీసిన జనం
దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో ఈ రోజు (జులై 10) ఉదయం భూకంప ప్రకంపనలు(Earthquake tremors) సంభవించాయి. రిక్టర్ స్కేల్(Richter scale)పై ఈ భూకంపం తీవ్రత 4.4గా నమోదైంది. ఢిల్లీ-NCRతో పాటు హరియాణా, ఉత్తర ప్రదేశ్(UP)లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.…
Betting Apps Case: బెట్టింగ్ యాప్స్ ప్రచారం.. విజయ్ దేవరకొండ, రానా సహా 29 మంది ఈడీ కేసు
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్స్‌కు సంబంధించిన కేసులో ఈడీ (Enforcement Directorate) రంగంలోకి దిగింది. ఏకంగా 29 మంది సినీ ప్రముఖులు(Movie Celebrities), సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు(Social media influencers), కంపెనీలపై మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద కేసులు నమోదు…
Lords Test: గిల్ సేన జోరు కొనసాగేనా? నేటి నుంచి ఇంగ్లండ్, ఇండియా మధ్య మూడో టెస్ట్
ప్రపంచంలోనే క్రికెట్ మక్కాగా గుర్తింపు పొందిన ప్రతిష్ఠాత్మక లార్డ్స్(Lords) వేదికగా ఈ రోజు నుంచి ఇంగ్లండ్, ఇండియా(India vs England) మధ్య మూడో టెస్ట్(Third Test Match) ప్రారంభం కానుంది. లండన్(London)లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో మధ్యాహ్నం 3.30గంటల నుంచి మ్యాచ్…
PM Modi: నమీబియా అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న ప్రధాని మోదీ
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi)కి మరో దేశానికి చెందిన అత్యున్నత పౌర పురస్కారం(Highest civilian award) దక్కింది. ఐదు దేశాల పర్యటనలో చివరిగా నమీబియా(Namibia)కు వెళ్లిన మోదీ.. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్…
India Womens: అదరగొట్టిన హర్మన్ సేన.. ఇంగ్లండ్ మహిళల జట్టుపై తొలి టీ20 సిరీస్ కైవసం
టీమ్ఇండియా ఉమెన్స్ టీమ్ (India Womens Team) అదరగొట్టింది. ఇంగ్లండ్(England)తో జరిగిన 4వ టీ20లో 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ను 3-1 తేడాతో ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే నెగ్గింది. ఈ విజయంతో…
ICC Test Rankings: టెస్ట్ ర్యాంకింగ్స్ రిలీజ్.. టాప్‌లో బ్రూక్.. కెరీర్ బెస్ట్ సాధించిన గిల్
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్(ICC Test Rankings)లో టీమ్ఇండియా(Team India) ప్లేయర్లు దూసుకొచ్చారు. అలాగే భారత్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 158 పరుగులతో రాణించిన ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు హ్యారీ బ్రూక్(Harry Brook) సైతం ర్యాంకింగ్స్‌లో పైకి ఎగబాకాడు.…
Elephant: అరుదైన ఘటన.. రైల్వే ట్రాక్‌పైనే ప్రసవించిన ఏనుగు.. చివరకు ఏమైందంటే?
ఝార్ఖండ్(Jharkhand)లోని రామ్‌గఢ్ జిల్లాలో జూన్ 25న ఒక హృదయం చలించిపోయే ఘటన చోటుచేసుకుంది. బర్కాకానా-హజారీబాగ్ రైల్వే మార్గం సర్వాహా గ్రామం సమీపంలో ప్రసవ వేదనతో బాధపడుతున్న ఓ ఏనుగు(Elephant) కోసం ఏకంగా రెండు గంటల పాటు రైలు(Train)ను నిలిపివేసి మానవత్వాన్ని చాటుకున్నారు.…
















