Thammudu: ఓటీటీలోకి ‘తమ్ముడు’.. త్వరలోనే స్ట్రీమింగ్!
నితిన్ (Nitin) హీరోగా, శ్రీరామ్ వేణుb(Director Venu Sriram) దర్శకత్వంలో రూపొందిన ‘తమ్ముడు (Thammudu)’ సినిమా జూలై 4న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్(SVC) బ్యానర్‌పై దిల్ రాజు(Dil Raju), శిరీష్(Sirish) నిర్మించిన ఈ చిత్రం యాక్షన్ మరియు…
Lord’s Test Day-1: ఇంగ్లండ్ ‘బజ్‌బాల్’కు భారత్ పగ్గాలు.. తొలిరోజు పైచేయి సాధించిన గిల్ సేన
బజ్‌బాల్(Buzz Ball) అంటూ విర్రవీగే ఇంగ్లండ్(England) క్రికెట్ జట్టుకు టీమ్ఇండియా(Team India) షాకిచ్చింది. రెండో టెస్టులో 336 పరుగుల తేడాతో రికార్డు విక్టరీ సాధించిన గిల్ సేన.. లండన్‌లోని లార్డ్స్(Lord’s) వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో స్టోక్స్(Stokes) సేనకు అసలుసిసలైన పేస్…
Bhadrakaali: విజయ్ ఆంటోని ‘భధ్రకాళి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..
విజయ్ ఆంటోని(Vijay Antony) 25వ చిత్రం ‘భద్రకాళి(Bhadrakaali)’ సినిమా రిలీజ్ డేట్(Release Date) ఖరారైంది. ఈ చిత్రం సెప్టెబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అరుణ్ ప్రభు(Director Arun Prabhu) దర్శకత్వంలో విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్…
Salman Khan: ‘బాటిల్ ఆఫ్ గల్వాన్’.. సల్మాన్ ఫిట్‌నెస్ మామూలుగా లేదుగా!
బాలీవుడ్(Bollywood) స్టార్ సల్మాన్ ఖాన్ (Salman khan) ప్రస్తుతం ‘బాటిల్ ఆఫ్ గల్వాన్(Battle of Galwan)’ చిత్రంలో నటిస్తున్నారు. జూన్ 2020లో లడఖ్‌లోని గల్వాన్ లోయలో భారత-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ(Clash between Indian and Chinese soldiers) ఆధారంగా…
Kalthi Kallu Incident: కల్తీ కల్లు ఘటన.. 44కి చేరిన బాధితుల సంఖ్య
హైదరాబాద్(Hyderabad)లోని కూకట్‌పల్లిలో కల్తీ కల్లు(Kalthi Kallu) తాగి అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో బాధితుల సంఖ్య 44కి చేరగా, ఇప్పటివరకు ఆరుగురు మృతి(Six Died) చెందినట్లు తెలుస్తోంది. మృతులు స్వరూప (56), తులసిరామ్ (47), బొజ్జయ్య (55),…
F1 Movie: వారెవ్వా.. 2 వారాల్లో ఏకంగా రూ. 2,565 కోట్ల కలెక్షన్స్!
హాలీవుడ్ స్టార్ హీరో బ్రాడ్ పిట్ (Brad Pitt) నటించిన “F1” సినిమా భారీ కలెక్షన్లను (Huge collections) కొల్లగొట్టింది. ప్రముఖ దర్శకుడు జోసెఫ్ కోసిన్స్కీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు హాన్స్ జిమ్మర్ సంగీతం అందించగా.. డామ్సన్ ఇడ్రిస్, జావియర్…
Prabhas: బాహుబలి: ది బిగినింగ్ రీరిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?
తెలుగు సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిన ‘బాహుబలి: ది బిగినింగ్(Baahubali: The Beginning)’ విడుదలై 2025 జులై 10 నాటికి పదేళ్లు పూర్తి చేసుకుంది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి(SS Rajamouli) తెరకెక్కించిన ఈ చిత్రం, పాన్ ఇండియా(Panindia) ట్రెండ్‌కు ఆద్యురాలిగా నిలిచి,…
Vidya Balan: రాత్రికి రాత్రే నన్ను 9 ప్రాజెక్టుల్లోనుంచి తీసేశారు: విద్యా బాలన్
భిన్నమైన స్క్రిప్ట్స్ ఎంచుకొని తన యాక్టింగ్‌తో ఆ పాత్రకు ప్రాణం పోస్తారు నటి విద్యాబాలన్ (Vidya Balan). డర్టీ పిక్చర్తో తన నటనలోని మరో కోణాన్ని ఆవిష్కరించి ఆశ్చర్యపరిచారు. అయితే కెరీర్ స్టార్టింగ్‌లో ఎన్నో అవమానాలు, చేదు అనుభవాలు ఎదురయ్యాయని పేర్కొన్నారు.…
Vijay Sethupathi: విజయ్ సేతుపతి, నిత్యా మేనన్ మూవీ తెలుగు టైటిల్ ఇదే..
విలక్షణ నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi), వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఆయన నటించిన చిత్రాలు ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ అవుతూనే ఉన్నాయి. రాబరీ చుట్టూ సాగే ‘ఏస్’ ఈ మధ్యే రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. పూరీ…
Kothapallilo Okappudu: ఇంట్రెస్టింగ్గా ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ ట్రైలర్
‘కేరాఫ్ కంచరపాలెం’ లాంటి ఫీల్‌గుడ్ మూవీ నిర్మించి అందులో వేశ్య పాత్ర పోషించి మెప్పించారు ప్రవీణ పరుచూరి (Praveena Paruchuri). ఆ తర్వాత ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ లాంటి హిట్ సినిమా నిర్మించారు. ఇప్పుడు ఆమె మెగా ఫోన్ అందుకొని దర్శకత్వం…
















