Sangareddy: సంగారెడ్డి జిల్లాలో ఘోరం.. పరిశ్రమలో రియాక్టర్ పేలి 10 మంది మృతి

సంగారెడ్డి (Sangareddy) జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో ఘోరం జరిగింది. భారీ పేలుళ్లు సంభవించి పది మంది మృతిచెందారు. పాశమైలారంలోని సిగాచీ రసాయన పరిశ్రమలో సోమవారం రియాక్టర్ పేలింది (Reactor Blast). దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి అందులోని 20 మంది కార్మికులకు…

Manchu Vishnu: ఎంతో బాధగా ఉంది.. ప్లీజ్ అలా చేయొద్దు: మంచు విష్ణు

మంచు విష్ణు (manchu Vishnu) ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘కన్నప్ప’ (Kannappa). ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా సక్సెస్ సాధించింది. ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న విష్ణు.. మరో వైపు బాధతో ఉన్నారు. ఈ మూవీ పైరసీకి గురవుతోందంటూ…

New Releases: ఈ వారం అలరించే సినిమాలు, సిరీస్లు ఇవే..

ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేసేందుకు పలు సినిమాలు, వెబ్ సిరీస్లు సిద్ధమయ్యాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న నితిన్‌ (nithiin) మూవీ ‘తమ్ముడు’ (Thammudu) ఈ వారమే రిలీజ్ కానుంది. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో సప్తమి…

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’లో బాబీ డియోల్ పాత్ర హైలైట్‌గా నిలుస్తుంది: డైరెక్టర్ జ్యోతి కృష్ణ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు(Hari Hara Veera Mallu)’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం(AM Ratnam) సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్‌తో…

BJP: ఉత్కంఠకు తెర.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి పేరు ఖరారు!

తెలంగాణ బీజేపీ (BJP) అధ్యక్షుడిని ఆ పార్టీ అధిష్ఠానం ఖరారు చేస్తూ కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న ఈ అంశానికి తెరదింపింది. పార్టీ విధేయుడు, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు (Ramachander Rao) పేరును అధిష్ఠానం దాదాపు ఖరారు చేసింది. ఈ మేరకు నామినేషన్‌…

Tirumala: తిరుమలేశుడి దర్శనానికి 10 గంటల సమయం

కలియుగ దైవం తిరుమల శ్రీవారి దర్శనం(Tirumala Srivari Darshan) కోసం భక్తులు తరలివస్తున్నారు. ఈ మేరకు సోమవారం (జూన్ 30) టోకెన్లు లేని భక్తుల దర్శనానికి సుమారు 9 నుంచి 10 గంటల సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి…

Kannappa Collections: బాక్సాఫీస్ వద్ద ‘కన్నప్ప’ కలెక్షన్ల సునామీ

విష్ణు మంచు(Manchu Vishnu) నటించిన ‘కన్నప్ప(Kannappa)’ ఈ నెల 27న విడుదలై, బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకునే ప్రదర్శన కనబరుస్తోంది. డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) దర్శకత్వంలో, మోహన్ బాబు(Mohan Babu) నిర్మించిన ఈ భక్తి ఇతిహాస చిత్రం, శివ…

Wimbledon 2025: నేటి నుంచి వింబుల్డన్.. ఫేవరేట్‌‌గా బరిలోకి అల్కరాజ్

అత్యంత ప్రతిష్ఠాత్మక టెన్నిస్ టోర్నమెంట్ వింబుల్డన్ (Wimbledon 2025) ఈ రోజు (జూన్ 30, 2025) నుంచి లండన్‌(London)లోని ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్నిస్ క్లబ్‌లో ఘనంగా ప్రారంభం కానుంది. ఈ 138వ ఎడిషన్‌లో గ్రాస్ కోర్టు(Grass Courts)లపై రెండు వారాల…

Allu Arjun: అట్లీతో భారీ ప్రాజెక్ట్.. మూడు నెలలు ముంబైలోనే బన్నీ!

పుష్ప-2 తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) ఓ భారీ ప్రాజెక్టు సైన్ చేసిన విషయం తెలిసిందే. తమిళ్ డైరెక్టర్ అట్లీ(Atlee), అల్లు అర్జున్ కాంబోలో AA22xA6 మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచే…

Kaantha: దుల్కర్ సల్మాన్ ‘కాంత’ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్!

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) ‘సీతారామం(Sitaramam)’ సినిమాతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఈ మూవీ అన్ని భాషల్లో ఘన విజయం సాధించడంతో పాటు సినీ ప్రియులను మంత్రముగ్ధులను చేసింది. ప్రస్తుతం అతడు సెల్వమణి సెల్వరాజ్(Selvamani Selvaraj) డైరెక్షన్లో ‘కాంత’…