Axiom-4 Mission: నేడు అంతరిక్షంలోకి శుభాంశు శుక్లా.. మధ్యాహ్నం 12 గంటలకు ముహూర్తం

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా(Shubhanshu Shukla) అంతరిక్ష యాత్ర(Axiom-4 mission)కు సిద్ధమయ్యారు. ఈ రోజు (జూన్ 25) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(International Space Station)కి మరో ముగ్గురు హ్యోమగాముల(Astronauts)తో కలిసి ఆయన బయల్దేరనున్నారు. పలు కారణాలతో ఈ ప్రయాణం ఆరు సార్లు…

Amazon: అమెజాన్ ‘ప్రైమ్ డే సేల్స్’ ఈవెంట్.. ఎప్పుడో తెలుసా?

వినియోగదారులు, కొనుగోలుదారులకు అమెజాన్(Amazon) మరో బిగ్ ఆఫర్ ప్రకటించింది. ఏటా నిర్వహించే ప్రైమ్ డే సేల్స్‌(Prime Day Sales)ను ఈ ఏడాది కూడా నిర్వహించనుంది. ఈ మేరకు అమెజాన్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు జులై 12, 13, 14…

Kannappa: ‘కన్నప్ప’ సెన్సార్ పూర్తి.. నేటి నుంచి అడ్వాన్స్ బుకింగ్స్

మంచు విష్ణు టైటిల్ రోల్‌లో నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘కన్నప్ప(Kannappa)’ విడుదలకు రంగం సిద్ధమైంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. కన్నప్పకు UA సర్టిఫికెట్ దక్కించుకుంది. పరమ శివభక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ…

ENG vs IND 1st Test: తొలి టెస్టులో టీమ్ఇండియా ఓటమి.. 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ గెలుపు

గెలవాల్సిన మ్యాచులో ఓడితే ఆ బాధ జట్టు సభ్యులతోపాటు సగటు అభిమానికి కూడా అంతే ఉంటుంది. తాజాగా ఇంగ్లండ్‌(England)తో తొలి టెస్టులో టీమ్ఇండియా(Team India)కు ఇదే పరిస్థితి ఎదురైంది. జట్టులోని నలుగురు ప్లేయర్లు ఏకంగా ఐదు సెంచరీలు చేసినా భారత్ ఓడటం…

Air India Plane Accident: విమాన ప్రమాదంపై గుజరాత్ సర్కార్ కీలక ప్రకటన

అహ్మదాబాద్‌(Ahmadabad)లో జూన్ 12న జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం(Air India flight accident)పై గుజరాత్ ప్రభుత్వం(Gujarat Govt) కీలక ప్రకటన చేసింది. మరణంలో మరణించిన వారి సంఖ్య 275కు చేరిందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ(Health Department) ప్రకటించింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు…

Singaiah Death Case: సింగయ్య మృతి కేసు.. వైసీపీ చీఫ్ జగన్‌కు నోటీసులు

ఇటీవల పల్నాడు జిల్లా(Palnadu District)లో సింగయ్య మృతి కేసు(Singaiah death case)లో ఏపీ మాజీ సీఎం జగన్‌(Ex Cm Jagan)కు పోలీసులు నోటీసులిచ్చారు. పల్నాడు జిల్లా రెంటపాళ్లలో జగన్‌ పర్యటన(Jagan Tour) సందర్భంగా సింగయ్య ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ…

ఏంది మామ ఈ కాంబో.. ఫెవరేట్ హీరో కోసం విలన్‌ రోల్‌లో స్టార్ యాక్టర్?

ఒకప్పుడు హీరోలు(Hero’s) కేవలం మెయిన్‌లీడ్‌లో నటించేందుకు మాత్రమే ఇంట్రెస్ట్ చూపేవారు. కానీ విలన్ పాత్రల(Villain characters)లో నటించడానికి ఏమాత్రం ఆసక్తి చూపేవారు కాదు. అయితే, ఇటీవల సినిమాలన్నీ పాన్ ఇండియా(Pan ndia) స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో స్టార్ హీరోలు(Star…

Venkatesh: వెంకీమామ లిస్టులో మూడు సినిమాలు.. బ్యాక్ టు బ్యాక్ ఎంటర్‌టైన్మెంట్ పక్కా!

విక్టరీ వెంకటేష్(Victory Venkatesh).. అలియాస్ వెంకీమామ. అభిమానులు ఎంతో ఆప్యాయంగా పిలుచుకునే పేరు. ఆరు పదుల వయస్సులోనూ కుర్రకారులో జోష్ నింపే వెంకీ.. ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం(Sankrantiki Vasthunnam)’ మూవీతో సూపర్ హిట్ కొట్టారు. ఈ మూవీ వెంకటేష్ కెరీర్‌లోనే అతిపెద్ద…

Nagababu: తల్లి అంజనాదేవి ఆరోగ్యంపై స్పందించిన నాగబాబు

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) మాతృమూర్తి అంజనాదేవి(Anjanaadevi) ఆరోగ్యంపై మంగళవారం ఉదయం నుంచి కొన్ని రూమర్స్ సోషల్ మీడియా(Social Media)లో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఆమె అనారోగ్యానికి గురయ్యారని, AP డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) క్యాబినెట్ మీటింగ్ మధ్యలోనే…

Actor Sriram: డ్రగ్స్​ కేసులో శ్రీరామ్‌కు 14 రోజుల జ్యుడీషియల్​ కస్టడీ

నటుడు శ్రీరామ్‌ (Actor Sriram)కు కోర్టు జ్యుడీషియల్​ కస్టడీ విధించింది. డ్రగ్స్‌ కేసులో నటుడు శ్రీకాంత్‌ (Srikanth) అలియాస్‌ శ్రీరామ్‌ (Sriram)ను చెన్నై పోలీసులు సోమవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుపై పోలీసులు 8 గంటల సుదీర్ఘ విచారణ…