Special OPS 2: ఓటీటీలోకి మరో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ స్పెషల్ ఓపీఎస్-2.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇటీవల ఓటీటీ (Over-The-Top) ప్లాట్‌ఫామ్‌ల ప్రాధాన్యం గణనీయంగా పెరిగింది. ఇవి సంప్రదాయ మీడియాను మార్చేస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్(Netfilx), అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్, జియో సినిమా వంటి OTTలు ఇంటర్నెట్ ద్వారా ఎప్పుడైనా, ఎక్కడైనా స్మార్ట్‌ఫోన్, టీవీ, టాబ్లెట్‌లలో విసృత కంటెంట్‌ను ఆడియన్స్‌కు…
Varalaxmi Sarathkumar: వారెవ్వా! వరలక్ష్మి.. హాలీవుడ్ రేంజ్‌కి ఎదిగిందిగా..
వరలక్ష్మి శరత్‌కుమార్(Varalakshmi Sarathkumar).. లేడీ ఓరియెంటెడ్ సినిమాలైనా, విలన్ క్యారెక్టర్‌లోనైనా, అక్కాచెల్లెలి పాత్రలోనైనా ఇలా ఏ పాత్ర ఇచ్చినా సరిగ్గా సెట్ అయే నటి. ప్రముఖ నటుడు శరత్ కుమార్(Sarathkumar) ముద్దుల కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం…
Vijay Antony: ఇండస్ట్రీలో డ్రగ్స్ కొత్తేమీ కాదు.. విజయ్ ఆంటోనీ కీలక వ్యాఖ్యలు
‘బిచ్చగాడు’ మూవీతో తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితుడైన తమిళ నటుడు విజయ్ ఆంటోనీ (Vijay Antony) సినీ పరిశ్రమలో డ్రగ్స్ వాడకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన నటించిన కొత్త మూవీ ‘మార్గన్’ (Maargan) ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పొలిటికల్ ఎంట్రీపైనా…
Kannappa: అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు: ‘కన్నప్ప’ టీమ్ హెచ్చరిక
మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన మూవీ ‘కన్నప్ప’ (Kannappa). ప్రభాస్ (Prabhas), అక్షయ్‌కుమార్, మోహన్‌లాల్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ ఇలా భారీ తారాగణం నటించిన ఈ చిత్రం మరో రెండు రోజుల్లో…
Shubhanshu Shukla: నింగిలోకి దూసుకెళ్లిన శుభాంశు శుక్లా.. రోదసీ నుంచి మెసేజ్
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఘట్టం ఆవిష్కృతమైంది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) రోదసిలోకి పయనమయ్యారు. ఆయనతో కలిసి మరో ముగ్గురితో యాక్సియం-4 (Axiom-4) నింగిలోకి దూసుకెళ్లింది. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్‌సెంటర్‌లో బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు (భారత…
Manchu Vishnu: అమితాబ్‌ను డైరెక్ట్ చేస్తా: మంచు విష్ణు
మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన మూవీ ‘కన్నప్ప’ (Kannappa). రెబల్ స్టార్ ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్‌కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు ఇలా భారీ తారాగణం నటించిన ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్…
3 నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై (Telangana local body elections) హైకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. ఎన్నికలను 3 నెలల్లో నిర్వహించాలని హైకోర్టు (TG High Court) న్యాయమూర్తి జస్టిస్ టి.మాధవీదేవి తీర్పు వెలువరించారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర…
Esha Gupta: హార్దిక్, నేను కొంతకాలం మాట్లాడుకున్నాం: బాలీవుడ్ నటి
టీమ్‌ఇండియా క్రికెటర్ హార్దిక్ పాండ్య (Hardik Pandya)తో బాలీవుడ్ నటి ఇషా గుప్తా (Esha Gupta) డేటింగ్లో ఉన్నట్లు అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని, ప్రేమలో మునిగిపోయారని సోషల్ మీడియాలో జనాలు తెగ చర్చించుకున్నారు. అయితే…
SS Rajamouli: జపాన్ వీడియో గేమ్‌లో రాజమౌళి.. వైరల్ వీడియోలు
అగ్ర దర్శకుడు రాజమౌళి (SS Rajamouli) ఓ వీడియో గేమ్‌లో ప్రత్యక్షమయ్యారు. ఈ వీడియో గేమ్కు సంబంధించిన విజువల్స్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వీడియో గేమ్ల రూపకల్పనకు జపాన్ పెట్టింది పేరు. అక్కడ రూపొందిన వీడియో గేమ్లు ప్రపంచవ్యాప్తంగా…
Today Gold Price: తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు ఎంతంటే?
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా లక్ష రూపాయలకు పైన పలికిన పుత్తడి ధరలు (Gold Price Hike) ప్రస్తుతం కాస్త తగ్గుముఖం పట్టాయి. బంగారం ధరలు తగ్గడానికి అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు ఒక కారణం అయితే, మరో…
















