WTC Final 2025: రసవత్తరంగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్.. లీడ్‌లో ఆసీస్
లార్డ్స్(Lords) వేదికగా ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్(World Test Championship Final) రసవత్తరంగా సాగుతోంది. బౌలర్ల ఆధిపత్యం కొనసాగుతున్న ఈ మ్యాచు తొలి ఇన్నింగ్స్‌లో ఇరు జట్లు స్పల్ప స్కోర్లకే కుప్పకూలాయి. తొలుత ఆస్ట్రేలియా(Australia) 212/10…
Sanjay Kapoor: బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త కన్నుమూత
ప్రముఖ బాలీవుడ్ నటి కరిష్మా కపూర్(Karisma Kapoor) మాజీ భర్త సంజయ్ కపూర్ (Sanjay Kapoor) మరణించారు. 53 ఏళ్ల ఆయన పోలో గేమ్ ఆడుతూ గుండెపోటు(Heart attack while playing polo)తో హఠాన్మరణం చెందారు. సంజయ్ కపూర్ UKలో ఉండగా…
దేశంలో వరుస ప్రమాదాలు.. ఇండియాకు అచ్చిరాని 2025!
దేశంలో వరుస ప్రమాదాలు(Accidents) ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ 2025లోనే దాదాపు పదికిపైగా ఘటనలు జరిగి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా విమాన ప్రమాదం మొదలు.. పహల్గామ్ దాడి, తొక్కిసలాట ఘటనలు దేశాన్ని కుదిపేశాయి. జనవరిలో మహాకుంభమేళ(Maha Kumbh 2025)లో…
Plane Crash: ఎయిరిండియా ప్రమాదంలో 265 మంది మృతి.. స్పందించిన అమెరికా
అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కూలిన(Air India plane crash)ఘటనపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్(Donald Trump) స్పందించారు. ‘భారత్(India) చాలా పెద్ద, బలమైన దేశం. ఈ పరిస్థితిని వాళ్లు సమర్థవంతంగా ఎదుర్కోగలరు. అయితే మా నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా తక్షణమే…
Thunderstorm: ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుల బీభత్సం.. 8 మంది మృతి
ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో గురువారం పిడుగులు (Thunderstorm) బీభత్సం సృష్టించాయి. జిల్లాలోని గాదిగూడ, బేల మండల్లాలో పిడుగులు పడి 8 మంది మృతి చెందారు. వీరంతా ఆదివాసీలే. పొలాలు, చేనుల్లో వ్యవసాయ పనులు చేస్తుండగా ఉరుములు మెరుపులతో కూడిన పిలుగు కూలీల…
Ahmedabad plane crash: అహ్మదాబాద్‌లో కుప్పకూలిన విమానం.. అందులో 242 మంది ప్రయాణికులు
గుజరాత్లోని అహ్మదాబాద్‌లో (Ahmedabad) ఘోర విషాదం జరిగింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎగిరిన ఎయిరిండియా ఏఐ171 విమానం కొద్దిసేపటికే కుప్పకూలింది. అహ్మదాబాద్ నుంచి లండన్ లోని గాట్విక్‌కు బయల్దేరినట్లు ఆ విమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బందితోపాటు మొత్తం 242…
Kalpika Ganesh: క్లబ్లో రచ్చరచ్చ.. నటి కల్పికపై కేసు
క్లబ్ ఓనర్‌తో గొడవపడ్డ నటి కల్పిక గణేశ్‌పై (Kalpika Ganesh) కేసు నమోదైంది. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసులు కేసు బుక్ చేశారు. ప్రిజం క్లబ్ యజమాని దీపక్ బజాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మే…
Gopichand: ‘విప్లవాన్ని రగిలించడానికి సిద్ధంగా ఉన్నాడు’.. ఆసక్తికరంగా గోపీచంద్ కొత్త మూవీ
హీరో గోపీచంద్ (Gopichand)తో ‘ఘాజీ’ లాంటి సూపర్ హిట్ మూవీ తెరకెక్కించిన సంకల్ప్ రెడ్డి ఓ సినిమా రూపొందిస్తున్నారు. ‘#Gopichand33’గా ఇది ప్రచారంలో ఉంది. ఇటీవలే ఈ సినిమా ప్రారంభం కాగా.. నేడు గోపీచంద్ బర్త్‌డే సందర్భంగా చిత్ర యూనిట్ ఓ…
Rains: తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు
బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో నేడు(జూన్ 12), రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) తెలిపింది. సుమారు 15 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద…
















