AUS vs SA WTC Final: టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్.. గెలుపు దిశగా సఫారీలు
ఐసీసీ తొలి టైటిల్ దక్కించుకునే దిశగా సౌతాఫ్రికా(South Africa) అడుగులు వేస్తోంది. లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియా(Australia)తో జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్(WTC Final 2025)లో సఫారీలు విజయం దిశగా పయనిస్తున్నారు. మూడో రోజు, శుక్రవారం ఆట…
Gaddar Film Awards: నేడు గద్దర్ అవార్డుల ప్రదానం.. హైటెక్స్‌లో భారీ ఈవెంట్
తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ ఫిలీం అవార్డుల(Gaddar Film Awards) ప్రదానోత్సవం ఈరోజు (జూన్ 14)న జరగనుంది. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఈ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరగనుంది. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం నుంచి తెలుగు సినిమా అవార్డుల…
Nagarjuna:‘కూలీ’లో అందరి పాత్రలు గుర్తుండిపోతాయి: నాగార్జున
బ్లాక్బస్టర్ చిత్రాల దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ప్రస్తుతం రజనీకాంత్ తో(Rajinikanth) కలిసి ‘కూలీ’ (Coolie) మూవీని తెరకెక్కిస్తున్నారు. కాగా ఇందులో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున (Nagarjuna) కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా ఈ మూవీ గురించి, ధనుష్తో కలిసి ఆయన నటించిన…
Ahmedabad Plane Crash: ఎలా బ్రతికి బయటపడ్డాడో చెప్పిన మృత్యుంజయుడు
అహ్మదాబాద్ (Air India Plane Crash)లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి విశ్వాస్ కుమార్ రమేశ్ (42) (Vishwash Kumar Ramesh) అనే వ్యక్తి అనూహ్య రీతిలో ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసిందే. గాయాలతో ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స…
Allu Arjun: మలయాళ యాక్టర్ కమ్ దర్శకుడితో అల్లు అర్జున్ మూవీ?
పుష్ప, పుష్ప 2 సినిమాలతో ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్( Allu Arjun) తన తదుపరి చిత్రాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. హిట్ డైరెక్టర్లను ఏరికోరి వెతుకుంటున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ (Trivikram) సినిమాను పక్కన పెట్టి.. షారుఖ్తో జవాన్…
Rains: రానున్న మూడు రోజులు భారీ వర్షాలు
తెలంగాణ వ్యాప్తంగా రెండ్రోజులుగా వర్షాలు (Rains) పడుతున్నాయి. మరో మూడు రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 40 నుంచి 50…
Intercaste Marriage: యువతి కులాంతర వివాహం.. కుటుంబంలో 40 మందికి గుండు
ప్రేమించి కులాంతర వివాహం (Intercaste Marriage) చేసుకున్న ఓ యువతి కుటుంబానికి అత్యంత చేదు అనుభవం ఎదురైంది. కులాంతర వివాహం చేసుకోవడంతో ఊరి నుంచి వెలిని తప్పించుకునేందుకు ఆమె కుటుంబ సభ్యులు 40 మంది శిరోముండనం చేయించుకోవాల్సి వచ్చింది. ఈ అమానవీయ…
Gold Rate: బంగారం ధరలు పైపైకి.. నేడు రూ.లక్ష దాటిన పుత్తడి రేటు
బంగారం ధరలు (Gold Rate) మరోసారి భారీగా పెరిగి రూ.లక్ష మార్క్ తాకింది. పలు అంతర్జాతీయ, జియోపాలిటికల్ పరిణామాల నేపథ్యంలో ఈ పెరుగుదల నమోదైంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, డాలర్(Dollar) క్షీణత వంటి కారణాలతో అంతర్జాతీయంగా పసిడి ధరల (Gold…
Israel vs Iran: ఇరాన్‌పై మెరుపు దాడులు.. టెహ్రాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్
మిడిల్ఈస్ట్(Middle East)లో ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఈరోజు తెల్లవారుజామున ఇరాన్ రాజధాని టెహ్రాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడుల(Israeli Airstrikes)కు దిగింది. ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ (Israel)…
OTT Releases: ఈ వీకెండ్ ఫుల్ మస్తీ.. ఓటీటీలోకి 20 సినిమాలు!
మూవీ లవర్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు ఏకంగా 20 సినిమాలు OTT లోకి వచ్చేశాయి. ఇందులో కామెడీ, క్రైమ్ థ్రిల్లర్స్, యాక్షన్ మూవీస్(Action movies), రొమాంటిక్ లవ్ స్టోరీస్‌తో కూడిన వివిధ జోనర్లలో ఉన్న సినిమాల్నీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అయిన…
















