Tiger Shroff: వారెవ్వా.. ఈ హీరో ఎంత డేర్ చేశాడో తెలుసా? అండ‌ర్‌వేర్‌తోనే..

మామూలుగా తరచూ సోషల్ మీడియా(Social Media)లో సినిమా సెలబ్రిటీల(Celebrities)కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. వారు చిన్న మాట మాట్లాడిన చిన్న చిన్న పనులు చేసినా కూడా వెంటనే ఆ వీడియోలను సోషల్ మీడియాలో తెగ వైరల్…

Father’s Day: నాన్నకు ప్రేమతో.. ఓ చిన్నమాట

నాన్న.. ప్రతిఒక్కరి జీవితంలో ఓ ఎమోషన్(Emotion).. ఆయనే ఓ హీరో. నాన్న(Father) అంటే త్యాగం.. నాన్న అంటే ప్రేమ(Love)తోకూడిన ఓ బాధ్యత. తన రెక్కలను ముక్కలు చేసుకొని రేయింబగళ్లు కష్టపడి పిల్లలకు కవచంగా నిలుస్తాడు. తాను ఓడిపోయినా.. పిల్లల్ని గెలిపించే త్యాగశీలి…

Kannappa Trailer: ‘కన్నప్ప’ ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్, విష్ణు మధ్య ఫైట్ చూసేయండి

మంచి విష్ణు(Manchu Vishnu) హీరోగా తెరకెక్కుతున్న హిస్టారికల్ మూవీ కన్నప్ప(Kannappa). పలువురు స్టార్ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas), మోహన్‌లాల్‌ (Mohanlal), అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar)…

Air India: విమాన ప్రమాదం.. బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల అదనపు సాయం

అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా కూలిన ఘటన(Air India crash incident)లో ఫ్లైట్‌లోని 241 మందితోపాటు అది కూలిన భవనంలోని మెడికోలు 33 సహా మొత్తం 274 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి…

ICC WTC-2025: నెరవేరిన 27 ఏళ్ల కల.. సౌతాఫ్రికాదే టెస్ట్ ఛాపింయన్ షిప్

సౌతాఫ్రికా(South Africa) సాధించింది. 27 ఏళ్ల తర్వాత ఐసీసీ ఈవెంట్‌లో నెగ్గింది. చారిత్రక లార్డ్స్ మైదానంలో జయకేతం ఎగరేసి సగర్వంగా టెస్టు ఛాంపియన్ షిప్(ICC World Test Championship) గదను ఎత్తుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా(Australia)ను మూడున్నర రోజుల్లోనే చిత్తు చేసి…

kerala crime files season 2: ఆసక్తికరంగా కేరళ క్రైమ్ ఫైల్స్ 2 ట్రైలర్

కేరళలో జరిగిన ఓ ఘటన నేపథ్యంలో తెరకెక్కి ప్రేక్షకులను థ్రిల్కు గురిచేసింది ‘కేరళ క్రైమ్ ఫైల్స్’. అహ్మద్ కబీర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ ప్రేక్షకాదరణ సొంతం చేసుకోవడంతో దీని రెండో సీజన్ను మేకర్స్ సిద్ధం చేశారు. ‘కేరళ క్రైమ్ ఫైల్స్…

Kalpika: నటి కల్పిక చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. మరో కేసు నమోదు

నటి కల్పిక గణేశ్‌ (Kalpika Ganesh) చుట్టూ వివాదాలు ముసురుతున్నాయి. ప్రిజం క్లబ్ వ్యవహారంలో కల్పికపై ఇటీవల కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా ఆమెపై మరో కేసు బుక్ అయ్యింది. ఇన్‌స్టా వేదికగా అసభ్య పదజాలంతో కల్పిక తనని దూషించిందని…

Rahul Ramakrishna: దర్శకుడిగా మారనున్న కమెడియన్ రాహుల్ రామకృష్ణ

యువ కమెడియన్‌ రాహుల్‌ రామకృష్ణ (Rahul Ramakrishna) దర్శకుడిగా మారనున్నారు. త్వరలోనే ఆయన మెగాఫోన్‌ పట్టి ఓ మూవీని తెరకెక్కించనున్నారు. ఈ మేరకు ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్‌ వేదికగా శనివారం ఉదయం రాహుల్ పోస్ట్‌ పెట్టారు.…

Bhatti Vikramarka: భట్టి విక్రమార్క చేతికి హోంశాఖ పగ్గాలు? త్వరలో మంత్రుల శాఖల్లో మార్పులు!

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై సుదీర్ఘ కాలంగా నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) టీమ్ లోకి కొత్తగా మరో ముగ్గురు మంత్రులు చేరారు. గడ్డం వివేక్‌ వెంకటస్వామికి కార్మిక, మైనింగ్‌ శాఖలు కేటాయించిన ప్రభుత్వం.. వాకిటి శ్రీహరికి…

Plane Crash: విమాన ప్రమాదం.. 274కి చేరిన మృతుల సంఖ్య

అహ్మదాబాద్‌లో ఎయిరిండియా కూలిన ఘటన(Air India crash incident)లో మృతుల సంఖ్య 274కి చేరింది. ప్రమాద సమయంలో ఫ్లైట్లో ఉన్న 241 మంది ప్రయాణికులు(Passengers), సిబ్బంది మరణించగా.. మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలడంతో అందులోని మెడికోలు(Medicos) 24 మంది మరణించారు.…