War-2: ఏపీలో వార్2 టికెట్ల రేట్ల పెంపు.. ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పిన తారక్

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan), టాలీవుడ్ జూ ఎన్టీఆర్(Jr NTR) కాంబోలో రూపొందిన బాలీవుడ్ స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వార్ 2(War2)’. ప్రముఖ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ(Ayan Mukharji) తెరకెక్కించిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఈ ఆగస్టు…

Pulivendula ZPTC by Poll: పులివెందులలో జడ్పీటీసీ ఉప ఎన్నిక.. ఆ కేంద్రాల్లో రీపోలింగ్

కడప జిల్లా పులివెందులలో జడ్పీటీసీ ఉప ఎన్నికల(Pulivendula ZPTC by Poll) సందర్భంగా రెండు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్(Re-Polling) నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం(State Election Commission) నిర్ణయించింది. ఆగస్టు 12న జరిగిన ఎన్నికల్లో అక్రమాలు, దొంగ ఓట్లు, ఓటర్లను అడ్డుకోవడం…

Nagarjuna Sagar Dam: సాగర్‌కు జలకళ.. 8 గేట్లు ఓపెన్

నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌ జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 580.60 అడుగులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో అధికారులు ఆగస్టు 11న…

Heavy Rain: మహానగరాన్ని మళ్లీ ముంచెత్తిన వాన.. కుండపోతతో జనజీవనం అస్తవ్యస్తం

హైదరాబాద్ మహానగరాన్ని శనివారం రాత్రి (ఆగస్టు 9) కూడా భారీ వర్షం(Heavy Rain) ముంచెత్తింది. ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వాన కారణంగా నగరం అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి(Hyderabad-Vijayawada National Highway)పై భారీగా వరద నీరు చేరడంతో వాహనాల…

APL-2025: నేటి నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ షురూ

విశాఖ ACA-ADCA స్టేడియంలో ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్ (Andhra Premier League-4) నేటి (ఆగస్టు 8) నుంచి ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో ఏడు జట్లు తలపడతాయని ఏపీఎల్‌ ఛైర్మన్‌ సుజయ్‌ కృష్ణ రంగారావు(Chairman Sujay Krishna Ranga Rao) తెలిపారు.…

Patnala Sudhakar: 120 డిగ్రీలు చేసిన విద్యావేత్త పట్నాల సుధాకర్ కన్నుమూత

120 డిగ్రీలు చేసిన ప్రముఖ విద్యావేత్త పట్నాల జాన్‌ సుధాకర్‌(Patnala John Sudhakar, 68) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణం విద్యా, శాస్త్ర రంగాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. విశాకపట్నం(Vizag) జిల్లా పెందుర్తి మండలం పెదగాడి గ్రామానికి చెందిన సుధాకర్‌ మొదట్లో…

Sanjeevani: అత్యాధునిక హంగుల్లో అంబులెన్సులు.. త్వరలో అందుబాటులోకి!

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో ప్రజారోగ్య సేవల(Public health services)పై కూటమి ప్రభుత్వం మొదటి నుంచి దృష్టి సారించిన విధంగా అత్యాధునిక సదుపాయాలతో కూడిన కొత్త తరహా అంబులెన్సులు(ambulances) త్వరలోనే రోడ్డెక్కనున్నాయి. ప్రస్తుతం ఉన్న YCP ప్రభుత్వ కాలంలోని నీలం రంగు బదులుగా, తెలుపు,…

Schools: స్కూల్స్ లలో వీళ్లకి నో ఎంట్రీ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం(AP Government)లో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం పాఠశాలల(Schools)పై కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా వ్యవస్థను రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉంచే ఉద్దేశంతో కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. ఈ నిర్ణయాల మేరకు పాఠశాలల్లో రాజకీయ కార్యకలాపాలకు తావు లేకుండా…

AP Constable Results: ఏపీ పోలీస్ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (SLPRB) 2025 ఏపీ పోలీసు కానిస్టేబుల్ తుది ఫలితాలు(AP Constable Final Results) విడుదలయ్యాయి. ఈ మేరకు హోంమంత్రి వి.అనిత(Anita AP Home Minister) ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. మొత్తం 6100…

Srushti Fertility Center: ఫెర్టిలిటీ సెంటర్ ముసుగులో దారుణాలు సాగించిన డాక్టర్ నమ్రత

సికింద్రాబాద్‌లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌(Universal Srushti Fertility Center)లో జరిగిన అక్రమ సరోగసీ(Illegal surrogacy), శిశు విక్రయ(Baby sale) రాకెట్‌ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో పోలీసుల రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. రాజస్థాన్‌కు…