Cabinate Meeting: కేంద్ర క్యాబినెట్ భేటీ.. న్యూ ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లుపై చర్చ
కొత్త ఆదాయ పన్ను బిల్లు(New Income Tax Bill)పై నేడు (ఫిబ్రవరి 7) కేంద్ర క్యాబినెట్ భేటీ కానుంది. ఈనెల ఒకటిన కేంద్ర ఆర్థిక మంత్రి 2025-26 ఏడాదికిగానూ కేంద్ర బడ్జెన్(Central Budget)ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగంలో విత్తమంత్రి నిర్మలా సీతారామన్(Nirmala…
జొమాటో పేరు మారింది.. కొత్త పేరు ఏంటంటే..?
‘మహేశ్.. వీలైతే రెండు సమోసాలు.. కుదిరితే కప్పు కాఫీ’…. ‘డైటింగ్ ఎవరైనా చేస్తారు.. కానీ బిర్యానీ ఆర్డర్ చేసి తినే వాళ్లకే ఓ రేంజ్ ఉంటది’…. ఈ డైలాగులు చూస్తుంటే దేని గురించి మాట్లాడుతున్నామో అర్థమవుతోంది కదా. ఆన్‌లైన్ ఫుడ్ ఫుడ్…
Gold Rate Today: బంగారం ధరలు పైపైకి.. అసలు కొనగలమా..?
బంగారం ధరలు(Gold Rates) వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. బుధవారం (ఫిబ్రవరి 5) ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన పుత్తడి ధరలు కొనుగోలుదారులను భయపెట్టాయి. అంతర్జాతీయంగానూ పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా ఒక ఔన్స్ బంగారం(Aunce of gold) ధర 2,890…
రతన్ టాటా ఫ్రెండ్ శాంతనుకు కీలక బాధ్యతలు
దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా (Ratan Tata)కు అత్యంత ఆప్తుడు, స్నేహితుడు శాంతను నాయుడు (Shantanu Naidu) గురించి అందరికీ తెలిసిందే. టాటా మరణంతో ప్రపంచం ఎంతో దిగ్భ్రాంతి చెందగా అత్యంత బాధ పడిన వ్యక్తుల్లో ఒకడు శాంతను. ఇప్పటి వరకు…
నేటి బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి
దేశంలో బంగారం (Gold Price Today), వెండి ధరలు రోజురోజుకు గణనీయంగా పెరిగిపోతున్నాయి. అయితే ఇవాళ మాత్రం పసిడి ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. ఆదివారం 10 గ్రాముల బంగారం ధర రూ.85,025 ఉండగా, సోమవారం (ఈరోజు) నాటికి రూ.255 తగ్గి…
ఎన్నికల ఎఫెక్ట్.. బడ్జెట్‌లో బిహార్‌పై వరాల జల్లు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ (Nirmala Sitharaman) పూర్తిస్థాయి తొలి బడ్జెట్‌ను శనివారం రోజున ప్రవేశపెట్టారు. ఈ పద్దులో బిహార్(Bihar)పై వరాల జల్లు కురిపించారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న ఆ రాష్ట్రానికి వార్షిక పద్దులో కాస్త స్పెషల్…
కేంద్ర బడ్జెట్ 2025-26 హైలైట్స్ ఇవే
2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో శనివారం రోజున వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన నిర్మలమ్మ పద్దు ప్రసంగం మధ్యాహ్నం 12.15 గంటల వరకు సాగింది. దాదాపు గంట 15 నిమిషాల…
Union Budget: రూ.12లక్షలలోపు నో ఇన్‌కమ్ ట్యాక్స్: FM నిర్మల
పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) గుడ్ న్యూస్ చెప్పారు. రూ.12 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను (Income Tax) నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆదాయపన్ను విధానంలో సంస్కరణలు తీసుకొస్తున్నామని తెలిపారు. బడ్జెట్…
Union Budget 2025: ట్యాక్స్ పేయర్లకు గుడ్‌న్యూస్.. కొత్త IT విధానంపై ప్రకటన
వేతన జీవులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) గుడ్ న్యూస్ చెప్పారు. కొత్త ఐటీపన్ను విధానాలు తీసుకురావాలని చాలా మంది ట్యాక్స్ పేయర్లు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి కీలక ప్రకటన చేశారు. వచ్చే వారం…
బడ్జెట్ వేళ పెరిగిన బంగారం ధరలు
కేంద్ర వార్షిక బడ్జెట్ వేళ దేశంలో బంగారం ధరలు (Gold Price Today) పెరిగాయి. ఇక వెండి రేటేమో తగ్గింది. శుక్రవారం రోజున రూ.84,800 ఉన్న 10 గ్రాముల బంగారం ధర.. శనివారం రోజున రూ.310 పెరిగి రూ.85,110కి పెరిగింది. ఇక…
















