Pahalgam Attack: పహల్‌గామ్ టెర్రర్ ఎటాక్.. భారత్ తీసుకున్న నిర్ణయాలివే!

జమ్మూకశ్మీర్‌(J&K)లోని పహల్గామ్‌(Pahalgam)లో జరిగిన ఉగ్రదాడి(Terror Attack)లో 26 మంది ప్రాణాలను కోల్పోయిన భారత్.. ఈ దాడి ఘటనలో బయటి దేశం ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తు(Investigation)లో తేలింది. దీంతో భారత ప్రభుత్వం పాకిస్థాన్‌(Pakistan)పై పలు కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. దేశ భద్రతకు సంబంధించిన…

ఉగ్రదాడి వేళ మంచి మనసు చాటుకున్న కశ్మీరీలు.. టూరిస్టులకు ఫ్రీగా ఆటో, ట్యాక్సీ రైడ్లు

పహల్గామ్​లో జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack)లో 28 మంది పర్యటకులు మరణించిన విషయం తెలిసిందే. ఈ పెను విషాద సమయంలో అక్కడి ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, వ్యాపారులు, స్థానికులు మంచి మనసు చాటుకుంటున్నారు. టెర్రర్ అటాక్ వల్ల భయంతో వణికిపోతున్న…

పహల్‌గామ్ ఉగ్రదాడికి తప్పక ప్రతీకారం తీర్చుకుంటాం: రాజ్‌నాథ్ సింగ్

జమ్మూకశ్మీర్‌‍లోని పహల్‌గామ్‌(Pahalgam)లో టూరిస్టులపై లక్ష్యంగా జరిగిన ఉగ్రదాడి(Terror Attack)ని భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇప్పటి వరకూ 28 మంది మరణించగా.. ఇందులో ఇద్దరు విదేశీయులు (Nepal, UAE) ఉన్నారు. మరో 20 మందికిపైగా పౌరులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో రక్షణశాఖ…

పహల్గామ్ టెర్రర్ అటాక్.. ముగ్గురి ఊహాచిత్రాలు విడుదల

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్ర దాడి (Pahalgam Terror Attack) దేశంలో పెను విషాదం నింపింది. ఈ దాడిని ప్రతి ఒక్క భారతీయుడు ఖండిస్తున్నాడు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 28మంది పర్యటకులు మరణించారు. పలువురు గాయపడ్డారు. అయితే ఈ దాడిలో పాల్గొన్న…

Terrorist Attack: ఉగ్రదాడి మృతులకు హోంమంత్రి అమిత్ షా నివాళి

జమ్మూ కశ్మీర్‌(J&K)లోని పహల్‌గామ్‌(Pahalgam) ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను శ్రీనగర్‌(Srinagar)కు తరలించారు. అక్కడ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా(Union Home Minister Amit Shah) ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించారు. వారి బంధువులను పరామర్శించారు. కాసేపట్లో వారిని వారి స్వస్థలాలకు తరలించనున్నారు.…

BREAKING: జమ్మూకశ్మీర్‌లో హైఅలర్ట్.. మళ్లీ దాడులు జరగొచ్చున్న నిఘా వర్గాలు

జమ్మూకశ్మీర్‌(Jammu And Kashmir)లో హై అలర్ట్ కొనసాగుతోంది. నిన్న అనంతనాగ్ జిల్లాలోని పహల్‌గామాలో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. దీంతో భారీగా భద్రతా బలగాల(Security forces)ను జమ్ముూకశ్మీర్‌కు తరలిస్తున్నారు. మరోవైపు జమ్ముూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రదాడులు జరగవచ్చని నిఘా వర్గాలు(Intelligence Agencies)…