#BoycottLaila ట్రెండ్‌.. ప్లీజ్!.. మా సినిమాను చంపేయకండి : విశ్వక్ సేన్

మాస్ కా దాస్ విశ్వక్‌సేన్‌ (Vishwaksen) హీరోగా దర్శకుడు రామ్‌ నారాయణ్‌ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘లైలా’ (Laila). ఆకాంక్ష శర్మ (Akanksha Sharma) హీరోయిన్‌ గా నటించిన ఈ చిత్రం ప్రేమికుల రోజు సందర్భంగా ఈ నెల 14వ తేదీన…

వాలెంటైన్స్ డే స్పెషల్.. పవన్ కల్యాణ్ మూవీ రీ-రిలీజ్!

ప్రేమికుల రోజు (Valentines Day 2025) సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓ సూపర్ హిట్ మూవీ రీ-రిలీజ్ కు రెడీ అవుతుందా..? అంటే అవుననే అనిపిస్తోంది. పవన్ కల్యాణ్ (Pawan Kalyan), త్రిష, క్రితి కర్బందా కీలక…

నాగచైతన్య ‘తండేల్’ సక్సెస్.. నాగార్జున ఎమోషనల్ పోస్టు

అక్కినేని ఫ్యామిలీ (Akkineni Family) నుంచి ప్రస్తుతం ఉన్న హీరోలకు చాలా కాలంగా సరైన హిట్ లేదు. ముఖ్యంగా అక్కినేని నాగార్జున ఆయన తనయులు నాగచైతన్య, అఖిల్ లకు హిట్ పడి చాలా ఏళ్లవుతోంది. ఈ నేపథ్యంలో వరుస ఫ్లాపుల తర్వాత…

Ed Sheeran నోట ‘దేవర’ పాట.. ఎన్టీఆర్‌ రియాక్షన్ చూశారా..?

”I am In Love With The Shape Of You’…, ‘Perfect” వంటి పాటలతో భారతీయ ప్రేక్షకులకు చేరువయ్యాడు బ్రిటీష్ పాప్ సింగర్ ఎడ్వర్డ్‌ క్రిస్టోఫర్‌ షీరన్‌ (Ed Sheeran). ఇటీవలే ఇండియా టూర్ లో భాగంగా పలు హిందీ…

మార్వెల్ నుంచి కొత్త సూపర్ హీరోస్..’థండ‌ర్‌బోల్ట్స్’ ట్రైల‌ర్ చూశారా?

హాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మార్వెల్ (Marvel) నుంచి మరో కొత్త సినిమా వచ్చేస్తోంది. ఈసారి సరికొత్త సూప‌ర్ హీరోస్ ను ఈ నిర్మాణ సంస్థ ప్రేక్షకులను పలకరించబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజా సినిమా ‘థండ‌ర్‌బోల్ట్స్ (Thunderbolts)’ ట్రైలర్ ను రిలీజ్…

వాలెంటైన్స్ డే స్పెషల్.. ఈ వారం థియేటర్/ఓటీటీ సిత్రాలివే

ఫిబ్రవరి రెండో వారం వచ్చేసింది. ఈ వారం 14వ తేదీన ప్రపంచమంతా ప్రేమికుల దినోత్సవాన్ని (Valentines Day 2025) సెలబ్రేట్ చేసుకుంటుంది. మరి సినిమా లవర్స్ కూడా ఈ లవర్స్ డే ను జాలీగా ఎంజాయ్ చేసేలా థియేటర్, ఓటీటీల్లో పలు…

ప్రజారాజ్యం.. జనసేనగా రూపాంతరం: చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం (Praja Rajyam Party) అనే పార్టీని స్థాపించి దాదాపు పదేళ్ల పాటు రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నారు. అలా పదేళ్లు సినిమాకు దూరమయ్యారు. అయితే రాజకీయ జీవితానికి ఇక స్వస్తిపలికి మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు వరుస…

‘కాంపౌండ్ క్వశ్చన్’కు విశ్వక్ ఆన్సర్ అదుర్స్ : చిరంజీవి

మీరు నందమూరి కాంపౌండ్ నుంచి మెగా కాంపౌడ్ (Mega Compound)కు వెళ్లారా?.. అంటూ ‘లైలా’ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen)కు విలేకర్ల నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. దానికి విశ్వక్ నాకు మా…

‘తండేల్’కు తప్పని పైరసీ కష్టాలు.. ఆన్‌లైన్‌లో HD వెర్షన్

కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమైన అక్కినేని హీరో నాగచైతన్య (Naga Chaitanya) ఎట్టకేలకు తండేల్ చిత్రంతో ఓ హిట్ కొట్టాడు. థాంక్యూ, లాల్ సింగ్ చద్ధా, కస్టడీ చిత్రాల మిగిల్చిన పరాజయాల నుంచి డైరెక్టర్ చందూ మొండేటి తండేల్ సినిమాతో…

హీరో సిద్ధార్థ్ కు అరుదైన వ్యాధి.. ఏమైందంటే?

టాలీవుడ్, కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ (Actor Siddharth) పరిచయం అక్కర్లేని పేరు. బాయ్స్, యువ, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశాడు. గత కొంతకాలంగా తెలుగులో సినిమాలు చేయడంలో కాస్త గ్యాప్ వచ్చింది. ఆఫర్లు…