తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం.. ఇక ప్రతి ఏటా అవార్డులు

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ (Telugu Film Chamber) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి సంవత్సరం ఛాంబర్ నుంచి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 6వ తేదీన తెలుగు సినిమా పుట్టిన రోజు వేడుకల్లోనే అవార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపింది. ప్రభుత్వం…

‘RC16 సెట్’కు లిటిల్ గెస్ట్.. ఫొటో వైరల్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఇటీవల గేమ్ ఛేంజర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య రిలీజై మిశ్రమ స్పందన మూటగట్టుకుంది. ఇందులో అప్పన్న పాత్రలో రామ్ చరణ్ నటనకు…

Thandel : రిలీజ్ కు ముందే సక్సెస్ మీట్ ప్లాన్.. ఏం కాన్ఫిడెన్స్ బాసూ?

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన లేటెస్ట్ సినిమా ‘తండేల్ (Thandel)’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు…

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమాలో మాలీవుడ్ స్టార్

‘దేవర'(Devara)తో సూపర్ హిట్ కొట్టిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన తదుపరి ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాడు. అయితే ఎన్టీఆర్ తన తర్వాతి సినిమా కేజీయఫ్, సలార్ (Salar) వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో…

Pawan Kalyan: పవన్‌ కళ్యాణ్‌కు అస్వస్థత.. ఇంతకీ ఏమైందంటే?

పవర్ స్టార్, జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం రాజకీయా(Politics)ల్లో ట్రెండ్ సెట్టర్. గత అసెంబ్లీ ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేటు సాధించి ఏపీ డిప్యూటీ సీఎం(AP Deputy CM)గా బాధ్యతలు చేపట్టారు. అటు…

నాగచైతన్య ‘తండేల్‌’ టికెట్ల ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్

టాలీవుడ్‌ హీరో నాగచైతన్య, సాయిపల్లవి కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్‌ (Thandel). చందూ మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్లలో బిజీబిజీగా ఉంది. ఇప్పటికే…

మిస్టరీ థ్రిల్లర్‌‌కి స్క్రిప్ట్ రెడీ.. త్వరలోనే ‘మంగళవారం’ సీక్వెల్

RX100 ఫేమ్ పాయల్ రాజ్‌పుత్(Payal Rajput) ఫీమేల్ లీడ్ రోల్‌లో చేసిన మూవీ ‘మంగళవారం (Mangalavaram)’. 2003లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించిన మూవీల్లో ఒకటిగా నిలిచింది. సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్‌(psychological mystery thriller)గా ఈ మూవీని…

SSMB 29 సినిమాలో విలన్ గా బాలీవుడ్ బ్యూటీ.?

దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli), సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ SSMB29 వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే పూజా కార్యక్రమం జరిగింది. ఇక షూటింగ్ కూడా ప్రారంభమైనట్లు…

అభిమానులకు ఎన్టీఆర్ గుడ్ న్యూస్.. త్వరలోనే ఫ్యాన్ మీట్

సినిమా హీరోలంటే మూవీ లవర్స్ కు ఓ రేంజులో ప్రేమ ఉంటుంది. కొందరి ప్రేమ, ఆరాధన కాస్త పరిధులు దాటి హద్దులు మీరుతూ అటు హీరోలకు ఇటు తమ కుటుంబాలకు నష్టం చేకూర్చుతుంది. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలంటే ఏకంగా…

అయ్యో సమంత.. ఇలా మారిపోయావేంటి..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha).. ఇప్పుడు బాలీవుడ్ లో బిజీగా మారింది. ఇక ముంబయి వెళ్లిన తర్వాత ఈ భామ తన స్టైల్ మార్చేసింది. ఎప్పటికప్పుడు అల్ట్రా స్టైలిష్ గా కనిపిస్తూ ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. ఇక తాజాగా…