లాస్‌ ఏంజెలెస్‌లో కార్చిచ్చు.. ఆస్కార్‌ వేదికకు ముప్పు.. నామినేషన్లు వాయిదా

అమెరికాలోని లాస్‌ ఏంజెలెస్‌ను కార్చిచ్చు (Los Angeles Wildfire) చుట్టుముట్టింది. ఇది అంతకంతకూ విస్తరిస్తూ పోతుండటంతో వేలాది సంపన్న భవనాలు కాలిబూడిదవుతున్నాయి. ఇక ఈ కార్చిచ్చు ప్రభావం తాజాగా ఆస్కార్‌ను తాకింది. కార్చిచ్చు నేపథ్యంలో ఆస్కార్‌ అవార్డులు ప్రదానం చేసే ప్రఖ్యాత…

‘డాకు మహారాజ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రద్దు

సంక్రాంతి రేసులో నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్ (Daaku Maharaaj)’ సినిమా పోటీ పడుతున్న విషయం తెలిసిందే. జనవరి 12వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ లో జోరు పెంచింది. ఇందులో…

‘రానా షో’లో వెంకటేశ్.. ఈ సంక్రాంతికి డబుల్ ఫన్

ఈ సంక్రాంతి పండుగకు విక్టరీ వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam)’ అనే సినిమాతో థియేటర్లలో సందడి చేసేందుకు వస్తున్నారు. ఇటీవలే రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. జనవరి 14వ తేదీన ఈ చిత్రం…

హనీరోజ్‌పై వేధింపులు.. కేరళ బిజినెస్​మ్యాన్ అరెస్ట్

మలయాళ సినీ నటి హనీ రోజ్‌ (Honey Rose Case)పై వేధింపుల కేసులో కేరళకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్‌ను సిట్‌ అదుపులోకి తీసుకుంది. సోషల్ మీడియాలో తనపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని ఆమె ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.…

Game Changer: గేమ్​ ఛేంజర్​ బుకింగ్స్ ఎప్పుడు? ఫ్యాన్స్​ ఎదురుచూపులు

గ్లోబల్​ స్టార్​ రామ్​ చరణ్‌ (Ram Charan), సక్సెస్​ఫుల్​ డైరెక్టర్​ శంకర్‌ కాంబోలో వస్తున్న పొలిటికల్‌ డ్రామా ‘గేమ్ ఛేంజర్‌’పై (Game Changer) భారీ అంచనాలు నెలకొన్నాయి. జనవరి 10న విడుదల కాబోతున్నా.. ఇంకా నైజాం ఏరియాలో బుకింగ్(Bookings)​ మొదలు కాకపోవడంపై…

యూట్యూబ్​లో పూరి జగన్నాథ్‌ ఆరోగ్య పాఠాలు

టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) గత కొంతకాలంగా యూట్యూబ్ లో ‘పూరి మ్యూజింగ్స్‌ (Puri Musings)’ పేరుతో పాడ్ కాస్ట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పాడ్ కాస్ట్ లో ఆయన వివిధ అంశాలపై తన అభిప్రాయాన్ని షేర్…

ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ డెబ్యూ.. ఆగిపోలేదట

నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna) వారసుడు మోక్షజ్ఞ తేజ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతేడాది మోక్షజ్ఞ (Mokshagna Teja) పుట్టిన రోజున ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో డెబ్యూ మూవీ ఫస్ట్ లుక్…

ఆంధ్రాకు సినిమా.. మనకు కల్లు, మటన్ ఉంటే చాలు : దిల్ రాజు

టాలీవుడ్ (Tollywood) లో ఇటీవల వివాదాలు ఎక్కువవుతున్నాయి. ఇప్పుడిప్పుడే అంతా సర్దుకుంటున్న సమయంలో ప్రముఖ నిర్మాత, ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju Comments) సంచలన కామెంట్స్ తో వార్తల్లో నిలిచారు. విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి కాంబోలో…

నయనతారకు మేం నోటీసులు ఇవ్వలేదు : చంద్రముఖి నిర్మాతలు

లేడీ సూపర్ స్టార్ నయనతారకు ‘చంద్రముఖి (chandramukhi)’ సినిమా నిర్మాతలు నోటీసులు పంపారంటూ తాజాగా వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే దీనిపై సదరు నిర్మాణ సంస్థ, నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. అసలు నయనతార (Nayanthara)కు తాము ఎలాంటి నోటీసులు…

ఇండియన్ ‘స్క్విడ్‌ గేమ్‌’.. మన హీరోలు ఆటాడితే ఇలా ఉంటది

కొరియన్ వెబ్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్ (Squid Game)’ గురించి తెలియని వారుండరు. ఈ సిరీస్ కు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఆదరణ లభించింది. ఇటీవలే దీని రెండో సీజన్‌ (స్క్విడ్‌ గేమ్‌ 2) నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా విడుదలైంది. ప్రస్తుతం పార్ట్-2…