SBI Jobs: ఎస్‌బీఐలో జూనియర్‌ అసోసియేట్స్‌ పోస్టులు.. అప్లై చేయండిలా!

దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐ(SBI)లో భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ షురూ అయింది. దేశ వ్యాప్తంగా వివిధ సర్కిళ్లలో ఐదు వేలకు పైగా జూనియర్‌ అసోసియేట్స్‌ (Customer Support and Sales) పోస్టుల భర్తీకి ఎస్‌బీఐ ఆన్‌లైన్‌ దరఖాస్తులను…

Cognizant: ఫ్రెషర్లకు గుడ్ న్యూస్.. డిసెంబరులోపు భారీ నియామకాలు

ఐటీ సేవల రంగంలో అగ్రగామిగా ఉన్న కాగ్నిజెంట్‌(Cognizan) సంస్థ 2025లో 15,000–20,000 మంది ఫ్రెషర్లను నియమించాలన్న లక్ష్యంలో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ మధ్యకాలంలో ఈ సంస్థ 7,500 మందిని నియమించుకుంది.…

AP Constable Results: ఏపీ పోలీస్ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (SLPRB) 2025 ఏపీ పోలీసు కానిస్టేబుల్ తుది ఫలితాలు(AP Constable Final Results) విడుదలయ్యాయి. ఈ మేరకు హోంమంత్రి వి.అనిత(Anita AP Home Minister) ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. మొత్తం 6100…

Infosys: ఇన్ఫోసిస్ భారీ హైరింగ్ ప్లాన్.. ఫ్రెషర్లకు 20 వేల ఉద్యోగాలు!

భారత ఐటీ(IT) రంగాన్ని కలవరపరుస్తూ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సంస్థ 12 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు ప్రకటించింది. ఈ పరిణామం ఉద్యోగులకె కాదు, విద్యార్థుల మధ్య తీవ్ర ఆందోళనకు దారి తీసింది. అయితే ఇదే సమయంలో భారత్‌లోని…

మీ ఉద్యోగం కూడా ఈ లిస్టులో ఉందా? ఏఐ వల్ల ఈ ఉద్యోగాలు మాయం!

కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. చాట్‌జీపీటీ(ChatGPT), గూగుల్ జెమినీ(Google Gemini), గ్రోక్(Grok) వంటి ఏఐ టూల్స్(AI Tools) చాలా రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దోహదపడుతున్నాయి. దీంతో ఉద్యోగులలో భయాలు కూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో రంగాల్లో ఏఐ…

AI: ఏఐ జాబ్స్ కావాలంటే నేర్చుకోవాల్సిన టాప్ స్కిల్స్ ఇవే!

ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేథ (AI) విస్తృతంగా వ్యాపిస్తోంది. దాని వలన ఉద్యోగాల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు కంపెనీలు ఉద్యోగులను తగ్గించేందుకు ఏఐ(AI) టెక్నాలజీని వినియోగిస్తుండగా, మరోవైపు ఏఐ(AI) నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులను నియమించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఉద్యోగాలు రక్షించుకోవాలంటే ఏఐ…

Side Income: సైడ్ ఇన్‌కమ్ కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే బెస్ట్ ఆప్షన్స్ ఇవే!

నేటి పోటీ ప్రపంచంలో ఆర్థిక భద్రత కోసం ఎక్కువ మంది ఉద్యోగం(Job) కాకుండా మరో ఆదాయన్నీ వెతుకుతున్నారు. ఖాళీ సమయాన్ని ఉపయోగించుకొని హాబీలను, నైపుణ్యాలను ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారు. ఇందు కోసం అనేక మంది సైడ్ ఇన్‌కమ్( Side Income )…

Microsoft layoffs: మైక్రోసాఫ్ట్‌లో భారీగా ఉద్యోగుల తొలగింపు.. ఎందుకంటే?

Microsoft layoffs: ప్రపంచవ్యాప్తంగా ఆరు వేల మంది ఉద్యోగులను మైక్రోసాఫ్ట్ (Microsoft) సంస్థ తొలగించింది. దీనికి కారణం మైక్రోసాప్ట్ లో కోడింగ్ లో 30 శాతం ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్ ఉపయోగించడమే అని తెలుస్తోంది. ఇక్కడే ఒక ట్విస్టు వచ్చి పడింది. ఏఐ…

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్‌ మొదటి వారంలో మెగా డీఎస్సీ

నిరుద్యోగులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) తీపికబురు అందించారు. ఏప్రిల్‌ మొదటి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ (AP Mega DSC) ఉంటుందని ప్రకటించారు. జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఈ కీలక…

గుడ్ న్యూస్.. రెవెన్యూ శాఖలో 10,954 పోస్టులు మంజూరు

ఉద్యోగ కల్పనే లక్ష్యంగా వరుస నోటిఫికేషన్లు ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. తాజాగా రాష్ట్ర రెవెన్యూ శాఖలో (Revenue Department) కొత్తగా ఉద్యోగ ఖాళీలను ప్రకటించింది. మొత్తం 10,954 గ్రామ పాలనా అధికారుల పోస్టులు…