NTR: బాలీవుడ్‌ ఎంట్రీపై తారక్ ఏమన్నారంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్(NTR) తన బాలీవుడ్ అరంగేట్ర చిత్రం ‘వార్ 2(War2)’ గురించి ఎట్టకేలకు స్పందించారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో నటించడానికి తాను ఎందుకు అంగీకరించారో వెల్లడించారు. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌(Hrithik Roshan)తో కలిసి నటిస్తున్న ఈ సినిమాపై…

ఆ మాట నా మనసును తాకింది.. ఎప్పటికి మర్చిపోలేనన్న ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్..

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎనలేని గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన పనిలేదు. ఆయనలోని ఎనర్జీ, డెడికేషన్, డైలాగ్ డెలివరీ, డ్యాన్సింగ్ స్కిల్స్ ,నటనతో మాస్, క్లాస్ ఆడియన్స్‌తో పాటు ఎంతో మంది అభిమానులను…

Ghaati Trailer: స్వీటీ ఫ్యాన్స్‌కు ట్రీట్.. నేడే ‘ఘాటి’ మూవీ ట్రైలర్ రిలీజ్

టాలీవుడ్‌లో మరో సంచలన చిత్రం ‘ఘాటి(Ghaati)’ ట్రైలర్ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ చిత్రం టీజర్, పోస్టర్‌లు ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తించాయి. ఈ మేరకు ‘ఘాటి’ ట్రైలర్(Ghaati Trailer) రిలీజ్ డేట్‌ను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈరోజు (ఆగస్టు…

Tollywood: నిర్మాతలు వర్సెస్ సినీ కార్మికులు.. రంగంలోకి మెగాస్టార్!

తెలుగు చిత్రపరిశ్రమ(Tollywood)లో గతకొంత కాలంగా కొనసాగుతున్న నిర్మాతలు, సినీ కార్మికుల(Producers and film workers) మధ్య వేతనాల వివాదానికి చెక్ పెట్టేందుకు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) రంగంలోకి దిగారు. ఇద్దరి మధ్య వేతనాల పెంపు విషయంలో సయోధ్య కుదరకపోవడంతో షూటింగ్‌(Shootings)లు నిలిచిపోయిన…

Badmashulu: ఓటీటీలోకి రాబోతున్న కామెడీ ఎంటర్‌టైనర్ ‘బద్మాషులు’

తెలుగు సినిమా ప్రేక్షకులకు కామెడీ ఎంటర్‌టైనర్‌(Comedy Entertainer)గా మరో వినోదాత్మక చిత్రం ‘బద్మాషులు (Badmashulu )’ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. యువ నటుడు సుహాస్‌(Suhaas) ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం థియేటర్లలో ఇటీవల విడుదలై, కామెడీ ప్రియులను ఆకట్టుకుంది. ఇప్పుడు…

Kingdom: తమిళనాట ‘కింగ్డమ్’కు నిరసన సెగ.. ఎందుకంటే?

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా నటించిన ‘కింగ్డమ్ (Kingdom)’ చిత్రం తమిళనాట తీవ్ర వివాదంలో చిక్కుకుంది. శ్రీలంక తమిళుల(Sri Lankan Tamils) మనోభావాలను దెబ్బతీసేలా, వారిని కించపరిచేలా ఈ చిత్రం ఉందని ఆరోపిస్తూ అక్కడి తమిళ జాతీయవాద…

Paradha: అనుపమ పరమేశ్వరన్​ ‘పరదా’ నుంచి మరో సాంగ్​ రిలీజ్​

అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) లీడ్​ రోల్​లో వస్తున్న మూవీ ‘పరదా’ (Paradha). ‘సినిమా బండి’ ఫేమ్​ ప్రవీణ్ కండ్రేగుల డైరెక్ట్ చేస్తున్నారు. ఆనంద మీడియా బ్యానర్​పై విజయ్​ డొంకాడ, పీవీ శ్రీనివాసులు, శ్రీధర్​ మక్కువ నిర్మిస్తున్నారు. భిన్నమైన కథాంశంతో మూవీ…

Mass Jathara: మాస్ జాతర నుంచి మరో హుషారెన పాట.. ‘ఓలే ఓలే’ వచ్చేసింది

రవితేజ (Ravi Teja), శ్రీలీల (Sreeleela) కాంబినేషన్ లో వస్తున్న మూవీ ‘మాస్ జాతర’ (Mass Jathara). భాను భోగవరపు అనే కొత్త డైరెక్టర్ రూపొందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆగస్టు…

Tamannaa: మొటిమలు తగ్గించుకునేందుకు అలా చేస్తానన్న తమన్నా.. షాక్లో నెటిజన్లు

హీరోయిన్లు అంత అందంగా ఎలా ఉంటారబ్బా.. అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. గ్లామర్ మెయింటైన్ చేసేందుకు ఎలాంటి టిప్స్ పాటిస్తుంటారు? ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు? చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. కాస్ట్లీ క్రీమ్స్ వాడతారేమో, లేదంటే విదేశాల్లో నుంచి తెప్పించుకుంటారేమోనని…

Rashmika: ఆమె డిన్నర్​కు రాకపోతే నేను వస్తా రాహుల్​.. వైరల్​ అవుతున్న రష్మిక కామెంట్​

‘అందాల రాక్షసి’ నినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు నటుడు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran). చిన్న సినిమాగా విడుదలై ఈ మూవీ క్లాసిక్​ హిట్​ గా నిలిచింది. ఇటీవల రీరిలీజ్​ అయిన మూవీకి సినీ ప్రేక్షకులు, లవర్స్​ తో థియేటర్లు నిండిపోయాయి.…