Mahavatar Narasimha: భారీ కలెక్షన్లతో రికార్డులు తిరగరాస్తున్న ‘మహావతార్ నరసింహ’

హొంబలే ఫిల్మ్స్(Hombale Films) సమర్పణలో డైరెక్టర్ అశ్విన్ కుమార్(Ashwin Kumar) తెరకెక్కించిన యానిమేటెడ్ చిత్రం ‘మహావతార్ నరసింహ(Mahavatar Narasimha)’. బడ్జెత్‌తో తెరకెక్కిన ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. జులై 25న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో…

Akhanda 2: Tandavam: అఖండ-2 నుంచి కీలక అప్డేట్.. డబ్బింగ్ పూర్తి చేసిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన ‘అఖండ 2: తాండవం(Akhanda 2: Tandavam)’ సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ వెలువడింది. ఈ చిత్రానికి బాలకృష్ణ తన డబ్బింగ్(Dubbing) పనులను పూర్తి చేశారని చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అధికారికంగా ప్రకటించింది.…

Mahesh Babu’s Athadu: నేడు మహేశ్ బాబు బర్త్ డే.. ఐకానిక్ మూవీ ‘అతడు’ రీరిలీజ్

సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) నటించిన ఐకానిక్ చిత్రం ‘అతడు(Athadu)’ ఈరోజు (ఆగస్టు 9) ఆయన బర్త్ డే కానుకగా మరోసారి రీ-రిలీజ్(Re-release) అయింది. తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్లలో ఇప్పటికే ప్రీమియర్స్ పడ్డాయి. ఈ సందర్భంగా థియేటర్లలో ప్రిన్స్…

The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ నుంచి సెకండ్ పోస్టర్ చూశారా?

నేచురల్ స్టార్ నాని(Nani) నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్(The Paradise)’ నుంచి రెండో పోస్టర్(Second Poster) విడుదలై, సోషల్ మీడియా(SM)లో వైరల్‌గా మారింది. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాని ‘జడల్(Jadal)’…

Disco Shanti: 28 ఏళ్ల తర్వాత ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న సీనియర్ నటి

1980, 90వ దశకాల్లో తమిళ(Tamil), తెలుగు సినిమా(Telugu Movies)ల్లో గ్లామరస్ నటిగా, నృత్యకారిణిగా పేరు పొందిన నటి డిస్కో శాంతి(Disco Shanti). తన నటనతో, డ్యాన్సులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ వెటరన్ యాక్ట్రెస్ దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ వెండితెరపై…

బిగ్ బాస్ 9 కోసం నాగార్జున రెమ్యునరేషన్ ఎంతంటే? ఫిగర్ చూసి షాక్ అవుతారు!

తెలుగు టెలివిజన్ ప్రేక్షకుల్ని అత్యధికంగా ఆకట్టుకున్న రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు తొమ్మిదో సీజన్‌ కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, సెప్టెంబర్ 7, 2025 నుంచి బిగ్…

స్మృతి ఇరానీకి కొత్త రికార్డ్.. రెమ్యూనరేషన్ చూస్తే ఆశ్చర్యపోతారు!

కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani) మళ్లీ బుల్లితెరపై మెరిసారు. 25 ఏళ్ల క్రితం ఆమెకు స్టార్‌డమ్ తీసుకొచ్చిన హిందీ సీరియల్ ‘క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ’ కి సీక్వెల్ గా వస్తున్న ‘క్యోంకీ సాస్ భీ…

Bad Boy Karthik: ‘నా మామ పిల్లనిస్తానన్నాడే..’ హుషారెత్తిస్తున్న కొత్త సాంగ్

హీరో నాగ శౌర్య (Naga Shourya) కొత్త మూవీ ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ (Bad Boy Karthik). విధి యాదవ్ (Vidhi Yadav) హీరోయిన్ గా పరిచయం అవుతోంది. రమేశ్ దేసేన డైరెక్ట్ చేస్తున్నారు. రచయిత కూడా ఆయనే. సముద్రఖని (Samuthirakani),…

Kapil Sharma: కపిల్​ శర్మ కేఫ్‌పై దాడి.. ఈసారి కూడా కారణం అతడేనా?

ప్రముఖ కమెడియన్, హోస్ట్​ కపిల్ శర్మకు (Kapil Sharma) సంబంధించిన కెనడాలోని రెస్టారెంట్‌పై దుండుగులు మరోసారి కాల్పులు జరిపారు. గత నెలలోనూ అతడి రెస్టారెంట్​ పై కొందరు కాల్పులకు తెగబడ్డారు. తమ సమాజ మనోభావాలను దెబ్బతీసేలా డ్రెస్సింగ్​ పై వ్యాఖ్యలు చేసినందుకు…

Kanthara Chapter-1: కనకవతి పాత్రలో రుక్మిణి వసంత్.. ఫస్ట్ లుక్ రిలీజ్

2022లో విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘కాంతార(Kanthara)’ చిత్రానికి ప్రీక్వెల్‌గా రూపొందుతున్న ‘కాంతార: చాప్టర్ 1(Kanthara Chapter-1)’ నుంచి ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రంలో కథానాయిక కనకవతి పాత్రలో ప్రముఖ నటి రుక్మిణీ వసంత్(Rikmini Vasanth) నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.…