బెల్లంకొండ, అనుపమల హారర్ మూవీ ‘కిష్కింధపూరి’.. రిలీజ్ డేట్ ఫిక్స్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్(BellamKonda Sai Srinivas), అనుపమ పరమేశ్వరన్(Anupama Paramwshwaran) జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘కిష్కింధపూరి’(Kishkindhapuri)హారర్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందుతోంది. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఆసక్తికరమైన కథ,…

Mega157: చిరంజీవి ఫ్యాన్స్‌కి అనిల్ రావిపూడి సవాల్.. ఆ రోజే చూసుకుందాం!

మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) పుట్టినరోజు (ఆగస్టు 22) (August 22) మెగా అభిమానులకు ఎప్పుడూ పండుగే. ఈ ఏడాది కూడా అభిమానులు గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ‘బర్త్‌డే మంత్’ అంటూ సోషల్ మీడియాలో కామన్ డీపీతో హంగామా…

Film Employees Protest: ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫీస్‌ వద్ద ఆందోళన సినీ కార్మికుల ఆందోళన

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్(Telugu Film Industry Employees Federation) కార్యాలయం వద్ద సినీ కార్మికులు(Film workers) ఆదివారం (ఆగస్టు 10) ఉదయం భారీ ఆందోళన(huge concern) చేపట్టారు. 30 శాతం వేతన పెంపు డిమాండ్‌తో ఏడు రోజులుగా కొనసాగుతున్న…

War 2 Pre-release Event: వార్ 2 ప్రీరిలీజ్ ఈవెంట్‌కి వరుణుడి ఎఫెక్ట్.. జరుగుతుందా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR), బాలీవుడ్ కండలవీరుడు హృతిక్ రోషన్(Hrithik Roshan) కలిసి నటిస్తున్న ‘వార్-2(War 2)’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుక(Pre-release Event)కు రంగం సిద్ధమైంది. అట్టహాసంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని ఈరోజు హైదరాబాద్‌(Hyderabad)లో నిర్వహించనున్నారు. యూసుఫ్‌గూడ(Yusufguda)లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి (KVBR)…

Rajinikanth’s Coolie: అదిదా రజినీ క్రేజు.. ‘కూలీ’ రిలీజ్ రోజు హాలిడే ఇచ్చిన సాఫ్ట్‌వేర్ కంపెనీ

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన ‘కూలీ(Coolie)’ సినిమా ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా చెన్నై(Chennai)కి చెందిన యూనో ఆక్వా కేర్(Uno Aqua Care) అనే సాఫ్ట్‌వేర్ సంస్థ తమ ఉద్యోగులకు రిలీజ్ రోజు (గురువారం) సెలవు…

Shiva Movie: 4K విజువల్స్, డాల్బీ అట్మోస్ సౌండ్‌తో నాగ్ ‘శివ’ రీరిలీజ్

అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) హీరోగా, రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) దర్శకత్వంలో 1989లో విడుదలైన కల్ట్ క్లాసిక్ చిత్రం ‘శివ(Shiva)’ మళ్లీ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ 50వ వార్షికోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని 4K విజువల్స్,…

Vadde Naveen: స్టార్ హీరో రీఎంట్రీ.. ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’లో వన్డే నవీన్

తెలుగు సినిమా పరిశ్రమ(Telugu film industry)లో 90వ దశకంలో యూత్ స్టార్‌గా వెలుగొందిన వడ్డే నవీన్(Vadde Naveen) చాలా కాలం తర్వాత మళ్లీ వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ‘పెళ్లి’, ‘మనసిచ్చి చూడు’, ‘స్నేహితులు’, ‘చాలా బాగుంది’ వంటి హిట్ చిత్రాలతో…

SSMB29: మహేశ్ బాబు బర్త్ డే.. రాజమౌళి స్పెషల్ సర్‌ప్రైజ్ 

సూపర్‌స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) 50వ పుట్టినరోజు (ఆగస్టు 9) సందర్భంగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి(SS Rajamouli) బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ప్రిన్స్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్న ‘SSMB29’ సినిమాకు సంబంధించి కీలక అప్డేట్(Update) ఇచ్చారు. ఈ పాన్-వరల్డ్ యాక్షన్…

Anupama Parameswaran: ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ‘పరదా’ ట్రైలర్ రిలీజ్

అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ప్రధాన పాత్రలో నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘పరదా’ ట్రైలర్(Paradha Trailer) ఈ రోజు (ఆగస్టు 9) సాయంత్రం 5 గంటలకు విడుదల కానుంది. ఈ మేరకు హైదరాబాద్‌లోని ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో హీరో రామ్ పోతినేని చేతుల…

War-2 Pre-Release Event: రేపే వార్-2 ప్రీరిలీజ్ ఈవెంట్.. ఎక్కడో తెలుసా?

హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌(Yusufguda Police Grounds)లో రేపు (ఆగస్టు 10) సాయంత్రం 5 గంటలకు ‘వార్ 2(War2)’ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్(Pre-release event) జరగనుంది. ఈ భారీ ఈవెంట్‌లో జూనియర్ NTR తప్పకుండా పాల్గొననున్నారు. అయితే హృతిక్ రోషన్(Hrithik Roshan)…