Rajinikanth’s Coolie: అదిదా రజినీ క్రేజు.. ‘కూలీ’ రిలీజ్ రోజు హాలిడే ఇచ్చిన సాఫ్ట్‌వేర్ కంపెనీ
సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన ‘కూలీ(Coolie)’ సినిమా ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా చెన్నై(Chennai)కి చెందిన యూనో ఆక్వా కేర్(Uno Aqua Care) అనే సాఫ్ట్‌వేర్ సంస్థ తమ ఉద్యోగులకు రిలీజ్ రోజు (గురువారం) సెలవు…
Asia Cup 2025: నెల రోజుల్లో ఆసియా కప్.. టీమ్ఇండియా ఎంపికపై సెలక్టర్లకు కొత్త తలనొప్పి
మరో నెలరోజుల్లో ఆసియా కప్ (Acia Cup-2025) ప్రారంభం కానుంది. UAE వేదికగా సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఈసారి టీ20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీ కోసం భారత క్రికెట్ జట్టు(Team India) ఎంపికపై…
Shiva Movie: 4K విజువల్స్, డాల్బీ అట్మోస్ సౌండ్‌తో నాగ్ ‘శివ’ రీరిలీజ్
అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) హీరోగా, రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) దర్శకత్వంలో 1989లో విడుదలైన కల్ట్ క్లాసిక్ చిత్రం ‘శివ(Shiva)’ మళ్లీ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ 50వ వార్షికోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని 4K విజువల్స్,…
Vadde Naveen: స్టార్ హీరో రీఎంట్రీ.. ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’లో వన్డే నవీన్
తెలుగు సినిమా పరిశ్రమ(Telugu film industry)లో 90వ దశకంలో యూత్ స్టార్‌గా వెలుగొందిన వడ్డే నవీన్(Vadde Naveen) చాలా కాలం తర్వాత మళ్లీ వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ‘పెళ్లి’, ‘మనసిచ్చి చూడు’, ‘స్నేహితులు’, ‘చాలా బాగుంది’ వంటి హిట్ చిత్రాలతో…
Mohammed Siraj: డేటింగ్ రూమర్లకు చెక్.. సిరాజ్‌కు రాఖీ కట్టిన జనాయ్ భోస్లే
టీమిండియా(Team India) స్టార్ పేసర్, హైదరాబాద్ ఆటగాడు మహ్మద్ సిరాజ్(Mohammed Siraj) మైదానంలో తన ప్రదర్శనతోనే కాకుండా, మైదానం బయట తన వ్యక్తిగత విషయాలతోనూ తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా, ప్రముఖ గాయని ఆశా భోస్లే(Asha Bhosle) మనవరాలు జనాయ్ భోస్లే(Janai…
SSMB29: మహేశ్ బాబు బర్త్ డే.. రాజమౌళి స్పెషల్ సర్‌ప్రైజ్
సూపర్‌స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) 50వ పుట్టినరోజు (ఆగస్టు 9) సందర్భంగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి(SS Rajamouli) బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ప్రిన్స్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్న ‘SSMB29’ సినిమాకు సంబంధించి కీలక అప్డేట్(Update) ఇచ్చారు. ఈ పాన్-వరల్డ్ యాక్షన్…
Anupama Parameswaran: ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ‘పరదా’ ట్రైలర్ రిలీజ్
అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ప్రధాన పాత్రలో నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘పరదా’ ట్రైలర్(Paradha Trailer) ఈ రోజు (ఆగస్టు 9) సాయంత్రం 5 గంటలకు విడుదల కానుంది. ఈ మేరకు హైదరాబాద్‌లోని ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో హీరో రామ్ పోతినేని చేతుల…
Today Gold Rates: రాఖీ పండుగ వేళ కాస్త దిగొచ్చిన బంగారం ధరలు
రాఖీ పండగ(Rakhi Festival) సందర్భంగా దేశవ్యాప్తంగా బంగారం ధరలు(Gold Rates) దిగొచ్చాయి. దీంతో కొనుగోలుదారులు కాస్త ఊరట చెందుతున్నారు. గతకొంత కాలంగా రూ. లక్షకు పైగా నమోదవుతూ వస్తున్న పుత్తడి రేట్లు సగటు మధ్యతరగతి వాడిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రస్తుతం శ్రావణ…
War-2 Pre-Release Event: రేపే వార్-2 ప్రీరిలీజ్ ఈవెంట్.. ఎక్కడో తెలుసా?
హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్(Yusufguda Police Grounds)లో రేపు (ఆగస్టు 10) సాయంత్రం 5 గంటలకు ‘వార్ 2(War2)’ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్(Pre-release event) జరగనుంది. ఈ భారీ ఈవెంట్‌లో జూనియర్ NTR తప్పకుండా పాల్గొననున్నారు. అయితే హృతిక్ రోషన్(Hrithik Roshan)…
















