Virat Kohli: ఇదేంటి భయ్యా.. విరాట్ కోహ్లీ ఇలా మారిపోయాడేంటి?

ఇండియన్ క్రికెట్ ఐకాన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) తన కొత్త రూపంతో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఎప్పుడూ స్టైలిష్ లుక్‌(Stylish Look)తో కనిపించే కోహ్లీ, ఈసారి నెరిసిన మీసాలు, గడ్డం(Gray mustache and beard)తో గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ప్రస్తుతం లండన్‌(London)లో ఉంటున్న కింగ్..…

డిగ్రీ కంప్లీట్ చేసినవారికి గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వం బారి పోస్టులు విడుదల! నెలకు రూ.60 వేల జీతం!

మీరు డిగ్రీ పూర్తి చేసి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతునారా? అయితే ఈ శుభవార్త మీ కోసమే. న్యూఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఒరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (OICL) తాజాగా ఓ భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.…

Kanthara Chapter-1: కనకవతి పాత్రలో రుక్మిణి వసంత్.. ఫస్ట్ లుక్ రిలీజ్

2022లో విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘కాంతార(Kanthara)’ చిత్రానికి ప్రీక్వెల్‌గా రూపొందుతున్న ‘కాంతార: చాప్టర్ 1(Kanthara Chapter-1)’ నుంచి ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రంలో కథానాయిక కనకవతి పాత్రలో ప్రముఖ నటి రుక్మిణీ వసంత్(Rikmini Vasanth) నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.…

Gold & Silver Price: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

పండగ పూట బంగారం ధరలు (Gold Rate) భారీగా పెరిగాయి. అంతర్జాతీయ, జియోపాలిటికల్ పరిణామాల నేపథ్యంలో ఈ పెరుగుదల నమోదైంది. ఇండియా-అమెరికా మధ్య టారిఫ్‌ల ప్రభావం, మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, డాలర్‌(Dollar) క్షీణత వంటి కారణాలతో అంతర్జాతీయంగా పసిడి, వెండి…

Jatadhara: విజువల్​ వండర్​‌గా ‘జఠాధర’.. టీజర్​ వచ్చేసింది

కొంతకాలంగా సరైన హిట్​ కోసం ఎదురుచూస్తున్నారు హీరో సుధీర్​ బాబు (Sudheer Babu). ఈసారి ఎలాగైన భారీ హిట్​ కొట్టాలని భావిస్తున్నారు. ఆయన తాజాగా నటించిన మూవీ‘జటాధర’ (Jatadhara). బాలీవుడ్​ బ్యూటీ సోనాక్షి సిన్హా హీరోయిన్ (Sonakshi Sinha)​. ఈ మూవీని…

Huma Qureshi: హీరోయిన్​ కజిన్​ దారుణ హత్య

బాలీవుడ్​ నటి హ్యూమా ఖురేషీ బంధువు దారుణ హత్యకు గురయ్యారు. పార్కింగ్​ విషయంతో కొంతమంది అతడితో గొడవపడి హత్య చేశారు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి 11 గంటల సమయంలో జంగ్​ పురా…

Nani’s The Paradise: మాస్‌ లుక్‌లో నాని.. ‘ది ప్యారడైజ్’ నుంచి ‘జడల్’ వచ్చేశాడు..

నేచురల్ స్టార్ నాని(Nani) నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్(The Paradise)’ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్( first look poster) విడుదలైంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) రూపొందిస్తున్న ఈ చిత్రం, ‘దసరా’ విజయం తర్వాత నాని-శ్రీకాంత్…

Tirumala Tirupathi Devasthanam: వరుస సెలవులు.. తిరుమలకు పోటెత్తిన భక్తులు

వరుస సెలవుల(Holidays) నేపథ్యంలో కలియుగ వైకుంఠం తిరుమల(Tirumala) తిరుపతి వేంకటేశ్వరస్వామి సన్నిధికి భక్తులు(Devotees) పోటెత్తారు. వరలక్ష్మీవ్రతం, రాఖీ పౌర్ణమి, ఆదివారం కలిపి వరుసగా మూడు రోజులు సెలవులు కలిసి రావడంతో భక్తులు శ్రీవారి దర్శనానికి భారీగా తరలివస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని…

APL-2025: నేటి నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ షురూ

విశాఖ ACA-ADCA స్టేడియంలో ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్ (Andhra Premier League-4) నేటి (ఆగస్టు 8) నుంచి ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో ఏడు జట్లు తలపడతాయని ఏపీఎల్‌ ఛైర్మన్‌ సుజయ్‌ కృష్ణ రంగారావు(Chairman Sujay Krishna Ranga Rao) తెలిపారు.…

Coolie Movie Update: రజినీకాంత్ ‘కూలీ’ రన్ టైమ్ ఎంతంటే?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘కూలీ(Coolie)’. తాజాగా ఈ మూవీ సెన్సార్(Censor) ప్రక్రియను పూర్తి చేసుకుంది. లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల…