War-2: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘వార్-2’.. రన్ టైమ్ ఎంతంటే?

బాలీవుడ్, టాలీవుడ్ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘వార్ 2(War-2)’. తాజాగా ఈ మూవీ సెన్సార్(Censor) ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకుంది. యశ్ రాజ్ ఫిల్మ్స్(Yash Raj Films) బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రానికి అయాన్…

ఫ్యామిలీ కార్లలో కింగ్.. ధర తక్కువ, మైలేజ్ ఎక్కువ.. రికార్డు స్థాయిలో సేల్!

జూలై(July) 2025లో మారుతి సుజుకి ఎర్టిగా(Maruti Suzuki Ertiga) 16,604 యూనిట్ల విక్రయాలతో మరోసారి దేశంలో అత్యధికంగా అమ్ముడైన 7-సీటర్ MPVగా రికార్డ్ సాధించింది. తక్కువ ధర(Low Price), విశాలమైన ఇంటీరియర్, అధిక మైలేజ్(High Mileage), బ్రాండ్ నమ్మకం.. ఈ అంశాలు…

UPI Users Alert: UPI లావాదేవీలపై ICICI బ్యాంక్ కొత్త ఛార్జీలు.. వివరాలు ఇదిగో!

దేశవ్యాప్తంగా యూపీఐ (UPI) లావాదేవీలు వేగంగా పెరుగుతున్నాయి. అయితే, ఇటీవల బ్యాంకులు ఈ సేవలపై రుసుములు విధించడం ప్రారంభించాయి. యస్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ తర్వాత, ఇప్పుడు ICICI బ్యాంక్ కూడా ప్రతి UPI లావాదేవీపై ఛార్జీలు వసూలు చేయనుంది. ప్రస్తుతం…

Mrinal Thakur: ధనుష్‌తో డేటింగ్ రూమర్స్‌.. మృణాల్ ఠాకూర్ క్లారిటీ

బాలీవుడ్, టాలీవుడ్‌లలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన మృణాల్ ఠాకూర్(Mrinal Thakur), తమిళ స్టార్ హీరో ధనుష్‌(Dhanush)తో డేటింగ్ రూమర్స్‌(Dating rumors)పై తాజాగా స్పందించింది. ఇటీవల మృణాల్ పుట్టినరోజు(Birthday Celebrations) వేడుకల్లో ధనుష్ సన్నిహితంగా కనిపించడం, వీరిద్దరూ చేతులు పట్టుకుని మాట్లాడుకుంటూ…

Garividi Lakshmi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘నల జీలకర్ర మొగ్గ’ వీడియో సాంగ్

ఉత్తరాంధ్రలో బుర్రకథల(Burrakatha) ద్వారా పేరు పొందిన గరివిడి లక్ష్మి(Garividi Lakshmi) జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘గరివిడి లక్ష్మి’. పీపుల్స్ మీడియా బ్యానర్‌(People’s Media Banner)పై తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కొద్దిరోజుల క్రితమే విడుదలైన గ్లింప్స్‌(Glimpse)కు…

NTR: బాలీవుడ్‌ ఎంట్రీపై తారక్ ఏమన్నారంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్(NTR) తన బాలీవుడ్ అరంగేట్ర చిత్రం ‘వార్ 2(War2)’ గురించి ఎట్టకేలకు స్పందించారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో నటించడానికి తాను ఎందుకు అంగీకరించారో వెల్లడించారు. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌(Hrithik Roshan)తో కలిసి నటిస్తున్న ఈ సినిమాపై…

Tirumala: తిరుమల కొండపై భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వర స్వామి(Tirumala Srivari Darshan) వారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఇక ఇవాళ (ఆగస్టు 6) శ్రీనివాసుడి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌(Vaikuntam Q Complex)లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. భక్తులకు…

Amit Shah: అమిత్ షా అరుదైన ఘనత.. అత్యధిక కాలం హోంమంత్రిగా రికార్డు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) భారత రాజకీయ చరిత్రలో ఒక అరుదైన రికార్డును నెలకొల్పారు. అత్యధిక కాలం కేంద్ర హోంమంత్రి(Union Home Minister)గా పనిచేసిన వ్యక్తిగా ఆయన నిలిచారు. 2019 మే 30న ఈ పదవిని చేపట్టినప్పటి నుంచి…

Dr Namratha: ‘సృష్టి ఫర్టిలిటీ సెంటర్’ కేసులో విస్తుబోయే విషయాలు

సృష్టి ఫర్టిలిటీ సెంటర్ సరోగసీ కేసు(Srushti Case)లో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో చైల్డ్ ట్రాఫికింగ్(Child trafficking), సరోగసీ మోసాల(Surrogacy scams)పై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా డా. నమ్రత(Dr Namratha)కు చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలతో…