Dhanush: ధనుష్ కొత్త మూవీ షురూ.. ఇద్దరు హీరోయిన్లు ఎవరంటే?

స్టార్‌ హీరో ధనుష్‌ (Dhanush) 54వ చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది. పూజా హెగ్డే (Pooja Hegde), మమితా బైజు (Mamitha Baiju) హీరోయిన్లు. ‘పోర్‌ తొళిల్‌’ ఫేం విఘ్నేష్‌ రాజా దర్శకుడు. వేల్స్‌ ఫిలిమ్స్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్ పై డాక్టర్‌ ఐసరి…

Gold Rates: మళ్లీ షాకిచ్చిన గోల్డ్ రేట్స్.. ఈరోజు ఎంత పెరిగాయంటే?

గోల్డ్ లవర్స్ కు బిగ్ షాక్. నిన్నటి వరకు తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు(Gold Rates) భారీగా పెరిగాయి. ఒక్కరోజులోనే తులం గోల్డ్ ధర రూ. 1,530 పెరిగింది. వెండి(Silver) దాదాపు కూడా బంగారం బాటలోనే పయణించింది. ప్రస్తుతం కిలో సిల్వర్‌…

Mahesh Babu: మరోసారి రీరిలీజ్‌కు సిద్ధమైన టాలీవుడ్ ఐకానిక్ మూవీ ‘అతడు’

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన ఐకానిక్ చిత్రం ‘అతడు(Athadu)’ ఆగస్టు 9న ఆయన బర్త్ డే కానుకగా మరోసారి రీ-రిలీజ్(Re-release) కానుంది. దీంతో ప్రిన్స్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 2005లో త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వంలో విడుదలైన…

Mahavatar Narasimha: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న యానిమేషన్ సంచలనం

గత నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘మహావతార్ నరసింహ(Mahavatar Narasimha)’ యానిమేషన్ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. హోంబలే ఫిల్మ్స్(Hombale Films), క్లీమ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ అశ్విన్ కుమార్(Ashwin Kumar) తెరకెక్కించారు. జయపూర్ణ దాస్…

Coolie: సెన్సార్ పూర్తి చేసుకున్న రజినీకాంత్ ‘కూలీ’.. నేడు ట్రైలర్ విడుదల

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన ‘కూలీ(Coolie)’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ పాన్-ఇండియా చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. సెన్సార్(Censor board) బోర్డు…

71st National Film Awards: తెలుగు చిత్రాలకు జాతీయ అవార్డులు.. తెలుగు రాష్ట్రాల సీఎంల అభినందనలు

నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ప్రధాన పాత్రలో నటించిన భగవంత్ కేసరి సినిమాకు నేషనల్ అవార్డు(National Award) వరించిన విషయం తెలిసిందే. 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల(71st National Film Awards)ను కేంద్రం శుక్రవారం (ఆగస్టు 1) ప్రకటించింది. జాతీయ ఉత్తమ…

Election Commission: బిహార్‌లో 65 లక్షల ఓటర్ల తొలగింపు.. ప్రతిపక్షాలు ఫైర్

బిహార్‌(Bihar)లో 65.2 లక్షల ఓటర్ల పేర్లు జాబితా(Voter names list) నుంచి తొలగించామని ఎన్నికల కమిషన్‌(Election Commission) ప్రకటించడం ఆ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. నెల రోజుల పాటు నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ తర్వాత, ఆగస్టు 1న…

Oval Test Day-2: ఓవల్ టెస్టులో పుంజుకున్న భారత్.. ఇక బ్యాటర్లపైనే భారం!

లండన్‌లోని ది ఓవల్‌(The Oval)లో జరుగుతున్న ఇండియా-ఇంగ్లండ్(India vs England) ఐదో టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు ఉత్కంఠభరితంగా ముగిసింది. ఒకేరోజులో మొత్తం 15 వికెట్లు పడటంతో మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం భారత జట్టు 52 పరుగుల ఆధిక్యంతో రెండో…

71st National Film Awards: ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్.. ‘బలగం’ మూవీ పాటకు జాతీయ అవార్డు

కేంద్ర ప్రభుత్వం(Central Govt) 2023 సంవత్సరానికి గాను 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల(71st National Film Awards)ను ఘనంగా ప్రకటించింది. భారతీయ సినిమా పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డులు, వివిధ భాషల్లో విడుదలైన చిత్రాల్లో సృజనాత్మకత, సాంస్కృతిక ప్రాముఖ్యత, సాంకేతిక…

Bun Butter Jam: ఫ్యామిలీ ఆడియెన్స్‌కు పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్.. ‘బన్ బటర్ జామ్’

తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘బన్ బటర్ జామ్(Bun Butter Jam)’ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఆగస్టు 8న శ్రీ విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సి.హెచ్. సతీష్ కుమార్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. రాఘవ్ మిర్దత్(Raghav…