Manchester Test: సెంచరీలతో చెలరేగిన గిల్, సుందర్, జడేజా.. మాంచెస్టర్ టెస్టు డ్రా

మాంచెస్టర్‌ టెస్టు(Manchester Test)లో టీమ్ఇండియా(Team India) అద్భుతం చేసింది. ఓటమి కోరల్లో చిక్కుకున్న జట్టును కేఎల్ రాహుల్(KL Rahul), గిల్(Gill), జడేజా(Jadeja), వాషింగ్టన్ సుందర్(Washington Sundar) వీరోచితంగా పోరాడి మ్యాచును డ్రాగా ముగించారు. సున్నాకే రెండు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు…

Haridwar Temple Stampede: హరిద్వార్‌లో తొక్కిసలాట.. ఆరుగురు భక్తులు మృతి

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌(Haridwar temple)లో ఆదివారం (జులై 27) మానస దేవి ఆలయంలో ఘోర తొక్కిసలాట(stampede) జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందగా, దాదాపు 25 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన ఉదయం 9:30 గంటల సమయంలో…

Thammudu Ott: నితిన్ ‘తమ్ముడు’ ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

నితిన్(Nitin) హీరోగా నటించిన తాజా చిత్రం తమ్ముడు(Thammudu). తాజాగా ఈ మూవీ థియేట్రికల్ రన్ పూర్తి కాకముందే అంటే నిర్ణీత సమయం కంటే ముందుగానే ఓటీటీ(OTT)లోకి వచ్చేస్తోంది. ఈ మేరకు ఆగస్టు 1నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌(Streaming on OTT)కు సిద్ధమవుతోంది. శ్రీ…

Sreeleela: మరో ఛాన్స్ కొట్టేసిన డ్యాన్సింగ్ క్వీన్.. బాలీవుడ్ స్టార్ హీరో సరసన శ్రీలీల

టాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల(Sreeleela) బాలీవుడ్‌లోనూ తన జోరు చూపించడానికి సిద్ధమవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్(Ranbir Kapoor) సరసన ఈ బ్యూటీ ఓ భారీ చిత్రంలో నటించనున్నట్లు సమాచారం. ‘పుష్ప 2’ స్పెషల్ సాంగ్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు…

Acia Cup-2025: ఆసియా కప్‌లో భారత్ షెడ్యూల్ ఇదే

క్రికెట్ ప్రేమికులను అలరించేందుకు మరో మెగా టోర్నీ రాబోతుంది. ఆసియా కప్ (Acia Cup-2025) ఈ ఏడాది 17వ ఎడిషన్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో జరగనుంది. T20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీ…

American Airlines: విమానంలో దట్టమైన పొగ, మంటలు.. ప్రయాణికుల భయాందోళన

వరుస విమాన ప్రమాదాలు ప్రజలు తీవ్రంగా భయపెడుతున్నాయి. మొన్న అహ్మదాబాద్‌ ఎయిరిండియా ఘటన(Ahmedabad Air India incident), నిన్న బంగ్లాదేశ్‌లో జెట్ క్రాష్(Jet crash in Bangladesh) వంటి ఘటనలు మరువక ముందే మరో భారీ విమానం ప్రమాదం జరిగింది. అయితే…

HHVM: ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ‘హరి హర వీరమల్లు’ మూవీ ప్రదర్శన

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన ‘హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu)’ చిత్రాన్ని ఢిల్లీలోని ఏపీ భవన్‌(AP Bhavan)లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. దేశ రాజధాని తెలుగు అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులుతోపాటు వివిధ రంగాల్లో…

Trump on Indian IT Employees: భారత ఐటీ ఉద్యోగులకు ట్రంప్ దడ.. ఉద్యోగాలు ఊడుతాయా?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(US President Donald Trump) అగ్రరాజ్యంలో పనిచేసే భారతీయ ఐటి ఉద్యోగుల(Indian IT Employees)పై మరోసారి తన అక్కకు వెళ్లగక్కారు. అమెరికాకు చెందిన ఐటీ కంపెనీలో భారతీయ ఐటీ ప్రొఫెషనల్(IT professional) ఉద్యోగులకు తిరుగులేని స్థానం ఉంది.…

Kingdom Trailer Event: ఈ రెండూ నాతో ఉంటే ఎవ్వరూ మనల్ని ఆపేదేలే: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘కింగ్డమ్‌’ ట్రైలర్(Kingdom Trailer) లాంచ్ ఈవెంట్ తిరుపతి(Tirupathi)లోని నెహ్రూ మైదానంలో ఘనంగా జరిగింది. జులై 31న విడుదల కానున్న ఈ చిత్రం ప్రమోషన్స్‌(Promotions)లో భాగంగా నిర్వహించిన…

Kingdom Trailer: యుద్ధం ఇప్పుడే మొదలైంది.. ‘కింగ్‌డమ్’ ట్రైలర్ చూశారా?

విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా, గౌతమ్ తిన్ననూరి(Gautham Tinnanuri) దర్శకత్వంలో రూపొందిన పాన్-ఇండియా చిత్రం ‘కింగ్డమ్(Kingdom)’ ట్రైలర్(Trailer) నిన్న రాత్రి (జులై 26) తిరుపతి(Tirupathi)లో ఘనంగా విడుదలైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన…