Kamal Haasan: రాజ్యసభకు కమల్.. అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన డీఎంకే

ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయ్యమ్ (MNM) పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్(Kamal Haasan) రాజ్యసభ(Rajya Sabha)కు వెళ్లడం దాదాపు ఖరారైంది. 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల సమ‌యంలో డీఎంకేతో కుదిరిన ఒప్పందం ప్ర‌కారం MNMకు రాజ్య‌స‌భ సీటు కేటాయించారు. ఇందులో భాగంగా…

KCRతో కేటీఆర్ భేటీ.. కవిత లేఖపై చర్చ

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో (Erravelli Farmhouse) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రెండు మూడు రోజుల నుంచి పార్టీలో జరుగుతున్న పరిణామాలు వివరించేందుకు కేసీఆర్ ను కలిసినట్లు తెలుస్తోంది. మూడు రోజుల…

Miss World 2025: మిస్ ఇంగ్లండ్ వైదొలగడంపై సమగ్ర దర్యాప్తునకు కేటీఆర్ డిమాండ్ 

మిస్ వరల్డ్ కాంపిటేషన్ నుంచి అర్థంతరంగా వైదొలిగిన మిస్ ఇంగ్లండ్ (Miss England) మిల్లా మాగీ తనను వేశ్యలా చూశారని సంచలన ఆరోపణలు చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని…

Pawan Kalyan: తెలుగు సినీ పెద్దలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వార్నింగ్

ఏపీలో కూటమి సర్కార్ పట్ల తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వారికి కనీస కృతజ్ఞత లేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) ఒక ప్రకటనలో మండిపడ్డారు. గతంలో వైసీపీ సర్కారు ప్రవర్తించిన తీరు, ఇప్పుడు కూటమి…

KCR Kavitha controversy: కేసీఆర్ కు కవిత లేఖ రాస్తే తప్పేంటి: కేటీఆర్ 

మాజీ సీఎం కేసీఆర్ కు కూతురు కవిత పార్టీ విధివిధానాలపై సూచనలు చేస్తూ లేఖ రాస్తే తప్పేంటి అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President) కేటీఆర్ అన్నారు. శనివారం తెలంగాణ భవన్ లో (Telangana Bhavan) నిర్వహించిన…

Kodali Nani: కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు.. లుకౌట్ నోటీసులు జారీ చేసిన కేంద్రం

YCP నేత, మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani)పై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లుకౌట్ నోటీసులు(Lookout Notice) జారీ చేసింది. ఆయన దేశం విడిచి వెళ్లే అవకాశాలు ఉన్నాయన్న సమాచారంతో, అన్ని రకాల ప్రయాణ మార్గాలపై నిఘా ఉంచాలని సంబంధిత…

KCR Kavitha Controversy: అవును కేసీఆర్‌కు లేఖ రాసింది నేనే: కవిత

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కవిత (Kavitha) లేఖ రాయడం.. అది బయటపడటంతో రెండు రోజులుగా జరుగుతున్న చర్చకు ఆమె క్లారిటీ ఇచ్చారు. అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు వచ్చిన కవిత మీడియాతో మాట్లాడుతూ.. ఆ లేఖ రాసింది నేనే…

KTR: నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి: కేటీఆర్ సంచలన కామెంట్స్

సీఎం రేవంత్ రెడ్డి అవినీతి బండారం బట్టబయలు అయిందని నేషనల్ హెరాల్డ్ కేసులో (National Herald case) సీఎం పేరు చేర్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఈడీ నమోదు చేసిన చార్జీషీట్ లో యంగ్ ఇండియా సంస్థకు…

MLC Kavitha: డాడీ ఇది న్యాయమా? కేసీఆర్‌కు కవిత సంచలన లేఖ!

తెలంగాణ రాజకీయా(Telangana Politics)ల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. BRS అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR)కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) రాసినట్లుగా చెబుతున్న ఒక లేఖ(Letter) సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఈ లేఖలోని అంశాలు BRS పార్టీ…

Poonam Kaur: సీఎం చంద్రబాబుకు నటి పూనమ్ కౌర్ గిఫ్ట్.. పవన్ ఫ్యాన్స్ ఖుషీ

ఒకప్పటి హీరోయిన్ పూనమ్ కౌర్(Poonam Kaur).. ఇండస్ట్రీకి దూరమైనా సోషల్ మీడియా(Social Media)లో ఎప్పుడూ యాక్టీవ్‌గానే కనిపిస్తుంటుంది. తన సినీ కెరీర్‌ అర్ధాంతరంగా ముగిసేందుకు కారణం డైరెక్టర్ త్రివిక్రమ్(Director Trivikram Srinivas), పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అని చాలా…