CM Revanth: పదేళ్ల ఆధిపత్యాన్ని తిరస్కరించి.. ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు (Telangana Formation Day) రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రజలకు మఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) రాష్ట్రావతరణ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ పరేడ్‌ గ్రౌండ్‌లో జాతీయ జెండా ఆవిష్కరించి ప్రసంగించారు. దశాబ్దాల పోరాటంతో…

Pawan Kalyan: ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల తెలంగాణ: పవన్ కల్యాణ్

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ (Telangana Formation Day) వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. పలువురు ప్రముఖులు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) సైతం శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో ఆయన…

Thug Life: ‘థగ్‌లైఫ్’ రిలీజ్‌ను నిలిపివేయాలని కన్నడ సంఘాల ఆందోళన

తమిళ సినీ నటుడు కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ (thug life) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు సినిమా రిలీజ్ ను అడ్డుకునేలా కనిపిస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలపై కన్నడ సంఘాలు మండిపడుతున్నాయి. కమల్ హసన్ కన్నడ ప్రజలకు క్షమాపణ…

కవిత వ్యవహారమంతా ఓ ఫ్యామిలీ డ్రామా: Bandi Sanjay

కేసీఆర్​ కూతురు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) వ్యవహారమంతా ఓ ఫ్యామిలీ డ్రామా అని కేంద్రమంత్రి బండి సంజయ్‌ (Bandi Sanjay) అన్నారు. అదో సినిమా అని, తెలంగాణలో కల్వకుంట్ల ఆర్ట్స్‌ క్రియేషన్‌ జరుగుతోందని ఎద్దేవా చేశారు. బీజేపీ, బీఆర్​ఎస్ (BRS)​…

MLC Kavitha: జూన్ 4న ఎమ్మెల్సీ కవిత నిరసన.. BRS శ్రేణుల స్పందనేంటి?

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీస్ ఇవ్వడంపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జూన్ 4న ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)అధ్యక్షతన ఇందిరా పార్క్ వద్ద నిరసన తెలపనున్నట్లు ప్రకటించారు. కాగా శనివారం సాయంత్రమే తెలంగాణ జాగృతి (telangana jagruthi)…

Nagarjuna Invites CM Revanth: అఖిల్ పెళ్లికి రండి.. సీఎం రేవంత్‌కు నాగార్జున ఆహ్వానం

హీరో అక్కినేని నాగార్జున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కుటుంబ సమేతంగా కలిశారు. త్వరలో తన చిన్న కొడుకు అఖిల్ (Akhil) పెళ్లికి రావాలని ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. నాగార్జునతో పాటు ఆయన…

PM Modi: భారత్తో పెట్టుకుంటే ఏమవుతుందో పాక్‌కు చూపించాం..

పహల్గాం (pahalgam attack) ఘటన భారత్‌పై జరిగిన ఉగ్రదాడి మాత్రమే కాదని.. మానవత్వం, సోదరభావంపై జరిగిన దాడి అని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. సిక్కిం రాష్ట్ర 50వ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాని…

MLC Kavitha: సొంత పార్టీలోనే నాకు వ్యతిరేకంగా కుట్ర.. కవిత సంచలన వ్యాఖ్యలు

BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) సొంత పార్టీ నేతల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తనకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపిస్తూనే, తన తండ్రి, పార్టీ అధినేత KCRపై పూర్తి విధేయతను ప్రకటించారు. పార్టీ అంతర్గత వ్యవహారాలు, తనకు…

Chandrababu: టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి చంద్రబాబు ఏకగ్రీవం

తెలుగుదేశం పార్టీ (TDP) జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు(Chandrababu) మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడు(Mahanadu) రెండో రోజు స‌మావేశాల్లో ఆయ‌న‌ను పార్టీ జాతీయ అధ్యక్షుడి(National President of TDP)గా ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ అధ్యక్ష పదవికి చంద్రబాబు ఒక్కరే…

కమల్ హాసన్ చరిత్ర తెలుసుకుని మాట్లాడు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

తమిళ, కన్నడ వివాదం ముదురుతోంది. మొన్నటికి మొన్న బ్యాంకులో కన్నడ భాష మాట్లాడటంపై గొడవ పడ్డారు. ఆ మధ్య తమిళనాడు సీఎం స్టాలిన్ చేసిన పోస్టు కన్నడిగులకు ఆగ్రహాన్ని తెప్పించింది. ప్రస్తుతం కమల్ హాసన్ థగ్ లైఫ్ (thag life) ప్రీ…