Sonia Gandhi: మళ్లీ ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ.. ఏమైందంటే!
కాంగ్రెస్(Congress) పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో ఆమె నిన్న రాత్రి ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రి(Sir Ganga Ram Hospital)లో చేరారు. సోనియా ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ…
Bhatti Vikramarka: భట్టి విక్రమార్క చేతికి హోంశాఖ పగ్గాలు? త్వరలో మంత్రుల శాఖల్లో మార్పులు!
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై సుదీర్ఘ కాలంగా నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) టీమ్ లోకి కొత్తగా మరో ముగ్గురు మంత్రులు చేరారు. గడ్డం వివేక్ వెంకటస్వామికి కార్మిక, మైనింగ్ శాఖలు కేటాయించిన ప్రభుత్వం.. వాకిటి శ్రీహరికి…
KCR: ముగిసిన కేసీఆర్ విచారణ.. కమిషన్ అడిగిన ప్రశ్నలు ఇవే!
మాజీ సీఎం కేసీఆర్(KCR)పై కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) విచారణ ముగిసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్‌ను కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ దాదాపు 50 నిమిషాల పాటు విచారించారు. కమిషన్ మొత్తం 18 ప్రశ్నలు అడిగింది. ఆనకట్టల నిర్మాణానికి ఎవరు…
KCR: కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరైన కేసీఆర్.. ప్రశ్నిస్తున్న పీసీ ఘోష్
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) బుధవారం కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) ఎదుట విచారణకు హాజరయ్యారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సీపేజీ వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే పలువురిని విచారించిన కమిషన్ తాజాగా కేసీఆర్ను విచారిస్తోంది.…
Kaleshwaram Commission: నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు గులాబీ బాస్
కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission) విచారణల అంశం తుదిదశకు చేరుకుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యవహారంలో వచ్చిన ఆరోపణలపై చివరగా BRS అధినేత, మాజీ సీఎం కేసీఆర్(Ex Cm KCR)ను ఇవాళ (జూన్ 11) కమిషన్ విచారించనుంది. ఇప్పటికే కేసీఆర్‌కు విచారణకు ఉదయం…
TG Cabinate: క్యాబినెట్‌లోకి కొత్తగా ముగ్గరికి ఛాన్స్.. కాసేపట్లో మంత్రులుగా ప్రమాణం
కొంతకాలంగా తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ(TG Cabinet Expansion)పై కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. కొత్తగా ముగ్గురికి క్యాబినెట్‌లో చోటు కల్పించింది. ఈ మేరకు వివేక్ వెంకటస్వామి(Vivek Venkataswamy), వాకిటి శ్రీహరి(Vakiti Srihari), అడ్లూరి లక్షణ్(Adluri Lakshman)లకు మంత్రులుగా ప్రమోషన్ దక్కింది. ముఖ్యంగా తొలిసారి…
Maganti Gopinath: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత
జూబ్లీహిల్స్ నియోజకవర్గ BRS ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(62) కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. గత నాలుగు రోజులుగా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం ఉదయం 5.45 గంటలకు కన్నుమూశారు. ఇటీవల ఆయనకు తీవ్రమైన గుండె నొప్పి రావడంతో…
Parliament Monsoon Sessions: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల షెడ్యూల్ విడుదల
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల(Parliament Monsoon Sessions) తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు జులై 21 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకూ దాదాపు 23 రోజులపాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. దీనికి సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్ రిజిజు(Union…
Kamal Haasan: కమల్‌హాసన్ రాజ్యసభ నామినేషన్ వాయిదా
తమిళం నుంచే కన్నడ పుట్టిందని చేసిన ఒక్క వ్యాఖ్యతో ప్రముఖ నటుడు కమల్ హాసన్‌ను (Kamal Haasan) వివాదాలు చుట్టుముట్టాయి. కర్ణాటకలో నిరసనలు వెల్లువెత్తాయి. ఆ రాష్ట్రంలో ఆయన కొత్త సినిమా సైతం విడుదల కావడం. ఇదిలా ఉండగా కమల్ హాసన్…
Thug Life: మీరు సామాన్య వ్యక్తి కాదు.. కమల్ పై హైకోర్టు అసహనం
కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందని కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘థగ్ లైఫ్’ సినిమాను ఆ రాష్ట్రంలో బ్యాన్ చేయడంతో ఆయన కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన…
















