Vijay: జన నాయగన్‌ ఏ చివరి సినిమానా?.. విజయ్ ఏం చెప్పారంటే?

కోలీవుడ్‌ దళపతి విజయ్‌ (Vijay) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘జన నాయగన్‌’ (Jana Nayagan). హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే (Pooja Hegde) మమిత బైజు హీరోయిన్లు. అయితే జన నాయగన్ ఏ విజయ్ చివరి…

BRS MLA కౌశిక్ రెడ్డికి బిగ్ రిలీఫ్.. బెదిరింపుల కేసులో బెయిల్ మంజూరు

హుజూరాబాద్ నియోజకవర్గ BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి(Padi Kaushik Reddy)కి ఊరట లభించింది. ఒక క్వారీ(Quarry) యజమానిని బెదిరించారన్న ఆరోపణలతో అరెస్టయిన ఆయనకు న్యాయస్థానం శనివారం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. పోలీసులు ఆయన రిమాండ్(Remand) కోరగా, కోర్టు దానిని…

Jubliee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో జెండా పాతేదెవరు? ఉపఎన్నికపై ప్రధాన పార్టీల ఫోకస్

తెలంగాణలో మరో ఉప ఎన్నిక(Bypoll) రాబోతోంది. హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌(Jubilee Hills) ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(Maganti Gipinath) అకాల మరణంతో ఆ నియోజకవర్గంలో ఖాళీ ఏర్పడింది. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో భాగ్యనగరంలో మరోసారి పొలిటికల్ హీట్ మొదలైంది. ఇప్పటికే అధికార…

ఫోన్ ట్యాపింగ్ కేసు.. జగన్‌ తీరు అలీబాబా 40 దొంగల మాదిరిగా ఉంది: YS షర్మిల

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఈ అంశంపై కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ(Telangana)లో రేవంత్ రెడ్డి(Ravanth Reddy) సీఎం కావడం వల్లే ఫోన్…

పలుకుబడి ఉందని ఏపీలో అన్ని ప్రాజెక్టులకు అనుమతులు వస్తాయనుకోవద్దు: CM Revanth

ఏపీ ప్రభుత్వం(AP Govt) గోదావరి నదిపై నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla Project)పై సీఎం రేవంత్(CM Revanth Reddy) అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణలోని ఆల్ పార్టీ ఎంపీల(All party MPs)తో సమావేశం…

బీసీ రిజర్వేషన్లు తేలాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి: MLC Kavitha 

BRS MLC కల్వకుంట్ల కవిత(Kavith) తెలంగాణ సర్కార్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. బీసీ రిజర్వేషన్ల(BC Reservations) అంశం పరిష్కారం కాకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు(Local body elections) నిర్వహించాలని చూస్తోందని మండిపడ్డారు. ఒకవేళ 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే చూస్తూ…

Jubilee Hills Bypoll-2025: ఈసీకి చేరిన గెజిట్.. డిసెంబర్‌లోపే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక?

రాష్ట్రంలో మరో ఉపఎన్నిక(By Elections)కు అధికార కాంగ్రెస్(Congress), ప్రతిపక్ష BRS పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇటీవల జూబ్లీహిల్స్(JubileeHills) బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(Maganti Gopinath) అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో ఈ నియోజకవర్గంలో ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గ…

Harish Rao: హరీశ్ రావుకు అస్వస్థత.. అస్పత్రికి తరలింపు

BRS సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) అస్వస్థత(For illness)కు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే బేగంపేటలోని కిమ్స్ సన్‌షైన్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు అక్కడ చికిత్స అందిస్తున్నారు. ఫార్ములా ఈ రేసింగ్…

Rythu Bharosa: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్

తెలంగాణ రైతుల(Telangana Farmers)కు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా(Rythu Bharosa) నిధులను జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. ఎన్ని ఎకరాలున్నా రైతులందరికీ రైతు భరోసాను అందజేస్తామని ప్రకటించారు. ఈ…

Formula E Car Case: ఫార్ములా ఈ-కారు కేసు.. నేడు ఏసీబీ విచారణకు కేటీఆర్

ఫార్ములా ఈ-కారు రేసు కేసు(Formula E-car race case)లో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR నేడు (జూన్ 16) మరోసారి విచారణకు హాజరుకానున్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్(Telangana Bhavan) నుంచి ఉదయం 10 గంటలకు ACB కార్యాలయానికి ఆయన వెళ్లనున్నారు.…