Ration Card: పేదలకు అదిరే శుభవార్త.. మీ తెల్ల రేషన్ కార్డులు వస్తున్నాయి, ఎప్పుడో తెలుసా..?
తెలంగాణ(Telangana) రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల(Ration Cards) జారీ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ నెల 14న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరగనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్…
Social Media: త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు.. సోషల్ మీడియాపైనే నేతల కన్ను!
డిజిటల్ యుగంలో సామాజిక మాధ్యమాల(Social Media)ను ఉపయోగించుకుని అన్ని పార్టీలు(Political Parties) తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. తెలంగాణ(Telangana)లో తర్వలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల(Local body elections) నేపథ్యంలో ఆయా ప్రధాన రాజకీయ పార్టీలు SMను మరో ప్రధానాస్త్రంగా ఎంచుకుంటున్నాయి. ఓ…
Fish Venkat: ఫిష్ వెంకట్‌ను పరామర్శించిన మంత్రి వాకిటి.. అండగా ఉంటామని భరోసా
ప్రముఖ సినీ నటుడు, తన విలక్షణ నటనతో గుర్తింపు పొందిన ఫిష్ వెంకట్(Fish Venkat) అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్(Hyderabad)లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి(Minister Vakiti…
BJP Telangana President: తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రామచందర్ రావు
తెలంగాణ భారతీయ జనతా పార్టీ (BJP) నూతన అధ్యక్షుడిగా మాజీ MLC, సీనియర్ న్యాయవాది ఎన్. రామచందర్ రావు(N. Ram Chandar Rao) శనివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. నాంపల్లిలోని BJP రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఉదయం 10…
Vijay Thalapathy: ప్రజల్లోకి హీరో విజయ్.. టీవీకే సీఎం అభ్యర్థిగా దళపతి
తమిళనాడు రాజకీయా(Tamil Politics)ల్లో ప్రముఖ సినీ నటుడు దళపతి విజయ్(Vijay Thalapathy) తన తన జోరు పెంచారు. రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికలే(Assembly Elections) లక్ష్యంగా ఆయన స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ కీలక ప్రకటన చేసింది. పార్టీ…
KCR Health Update: కేసీఆర్ ఆరోగ్యంపై బులిటెన్ విడుదల.. వైద్యులు ఏమన్నారంటే?
తెలంగాణ(Telangana) మాజీ సీఎం, BRS పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) గురువారం తీవ్ర అనారోగ్యానికి(Illness) గురైన సంగతి తెలిసిందే. ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన సోమాజిగూడ యశోద ఆసుపత్రి(Somajiguda Yashoda Hospital)కి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా కేసీఆర్…
BJP: ఉత్కంఠకు తెర.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి పేరు ఖరారు!
తెలంగాణ బీజేపీ (BJP) అధ్యక్షుడిని ఆ పార్టీ అధిష్ఠానం ఖరారు చేస్తూ కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న ఈ అంశానికి తెరదింపింది. పార్టీ విధేయుడు, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు (Ramachander Rao) పేరును అధిష్ఠానం దాదాపు ఖరారు చేసింది. ఈ మేరకు నామినేషన్…
BJP: రథసారధి ఎవరు? తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై వీడని సస్పెన్స్!
తెలంగాణ(Telangana)లో బీజేపీ(BJP) సారథి ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మొన్నటి వరకూ ఎంపీలు ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్(Etala Rajender), రఘునందన్‌రావు మధ్య గట్టి పోటీ ఉందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు మాజీ MLC రామచంద్రారావు పేరు…
3 నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై (Telangana local body elections) హైకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. ఎన్నికలను 3 నెలల్లో నిర్వహించాలని హైకోర్టు (TG High Court) న్యాయమూర్తి జస్టిస్ టి.మాధవీదేవి తీర్పు వెలువరించారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర…
Singaiah Death Case: సింగయ్య మృతి కేసు.. వైసీపీ చీఫ్ జగన్‌కు నోటీసులు
ఇటీవల పల్నాడు జిల్లా(Palnadu District)లో సింగయ్య మృతి కేసు(Singaiah death case)లో ఏపీ మాజీ సీఎం జగన్(Ex Cm Jagan)కు పోలీసులు నోటీసులిచ్చారు. పల్నాడు జిల్లా రెంటపాళ్లలో జగన్ పర్యటన(Jagan Tour) సందర్భంగా సింగయ్య ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ…
















