జార్ఖండ్‌ సీఎంగా నాలుగోసారి హేమంత్‌ సోరెన్‌ ప్రమాణ స్వీకారం

Mana Enadu : జార్ఖండ్‌ 14వ ముఖ్యమంత్రిగా జేఎంఎం నేత, హేమంత్‌ సోరెన్‌ (Hemant Soren) గురువారం (నవంబర్ 28) ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలోని మొరహాబాదీ మైదానంలో గురువారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్‌ సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌…

INDIA Alliance: ఈవీఎంలపై మళ్లీ రచ్చ.. దేశవ్యాప్త ఆందోళనలకు ఇండియా కూటమి పిలుపు

మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు(Maharashtra & Jharkhand Assembly Elections) ముగిశాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఇండియా కూటమి(INDIA Alliance) అధికారంలోకి వస్తుందని ఆ కూటమి నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ.. మహారాష్ట్రలో ఊహించని రిజల్ట్స్ వచ్చాయి. BJP…

Maharashtra CM: మహారాష్ట్రలో పొలిటికల్ హీట్.. కొత్త సీఎంపై వీడని సస్పెన్స్

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల(Maharashtra assembly elections)లో మహాయుతి కూటమి(Mahayuti alliance) భారీ మెజార్టీతో గెలిచినప్పటికీ CM అభ్యర్థి ఎంపికపై మల్లగుల్లాలు పడుతోంది. మరోవైపు సీఎం ఎంపికపై కూటమిలో నేతల్లో అసంతృప్తి నెలకొన్నట్లు తెలుస్తోంది. 288 అసెంబ్లీ స్థానాలకు గాను మహాయుతి కూటమి…

ఏపీ సహా 4 రాష్ట్రాల్లో రాజ్యసభ ఉపఎన్నికలకు షెడ్యూల్‌

Mana Enadu : దేశంలో మరో ఎన్నికకు నగారా మోగింది. ఆంధ్రప్రదేశ్‌ సహా నాలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ (Rajya Sabha) ఉపఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం (నవంబరు 26వ తేదీ) రోజున షెడ్యూల్‌ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌ (Andhra…

మహాయుతి విజయం.. ప్రముఖుల అభినందనలు

మహారాష్ట్ర ఎన్నిల్లో (Maharashtra Election) 2024ఎన్డీయే కూటమి మహాయుతి భారీ మెజార్జీతో విజయం సాధించింది. 288 స్థానాలకు గానూ శనివారం మధ్యాహ్నం మూడు గంటల సమయానికి 159 స్థానాల్లో గెలుపొందిన కూటమి.. ఇంకా 70 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. తిరుగులేని విజయం…

Maharashtra election 2024: సెన్సేషనల్​ కేకే సర్వే.. మళ్లీ నిజమైంది!

కేకే సర్వే (KK Survey) మళ్లీ నిజమైంది. ఏ ఎగ్జిట్ పోల్స్ సంస్థలు అంచనా వేయని విధంగా ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 161 సీట్లు వస్తాయని కేకే సర్వే చెప్పగా.. ఫలితాలు కూడా అలాగే వచ్చాయి. తాజాగా…

వయనాడ్​లో ప్రియాంక హవా.. 3.30 లక్షల ఓట్లకుపైగా ఆధిక్యం

వయనాడ్​లో ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) దూసుకుపోతోంది. అధ్వితీయమైన మెజార్టీలో విజయం వైపు అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన కేరళలోని వాయనాడ్ (Wayanad) లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఆ…

Maharashtra election 2024: ఈవీఎంలను ఎన్డీయే ట్యాంపర్​ చేసింది

మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ఫలితాలు (Maharashtra election 2024) విడుదలవుతున్నాయి. ఎన్డీయే (NDA) కూటమి మహాయుతి ఆధిక్యంలో దూసుకుపోతోంది. శనివారం ఉదయం నుంచి ఓట్ల లెకింపు ప్రక్రియ కొనసాగుతోంది. 288 స్థానాలకు గానూ 212 స్థానాల్లో మహాయుతి లీడింగ్​లో ఉంది. ఈ…

MH Exit Polls: మహారాష్ట్రలో మహాయుతి.. ఎగ్జిట్​ పోల్స్​ అంచనా

మహారాష్ట్రలో బుధవారం జరిగిన ఎన్నికలపై (maharashtra assembly elections 224) సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహాలో బీజేపీ సారథ్యంలోని మహాయుతి (mahayuti) కూటమి అధికారం నిలుపుకోనుందని ఎగ్జిట్​ పోల్స్​ వెల్లడిస్తున్నాయి. జార్ఖండ్​లోనూ బీజేపీనే వస్తుందని పేర్కొంటున్నాయి. రెండు రాష్ట్రాల ఎన్నికలు బుధవారం…

జార్ఖండ్ ఎన్నికలు.. ఉదయం 11గంటల వరకు 29.31 పోలింగ్‌

Mana Enadu : జార్ఖండ్‌లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు (Jharkhand Polls 2024) ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 31 అసెంబ్లీ, ఒక లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభం కాగా.. ఓటర్లు…