Earthquake: తుర్కియేలో భారీ భూకంపం.. భయంతో జనం పరుగులు
వాయవ్య తుర్కియే(Northwest Turkey)లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం(Earthquake) బలికేసిర్ ప్రావిన్స్‌లోని సిండిర్గి పట్టణంలో కేంద్రీకృతమైంది. తుర్కియే విపత్తు నిర్వహణ సంస్థ (AFAD) ప్రకారం ఆగస్టు 10న రాత్రి 7:53 గంటలకు భూమి…
Vietnam Boat Capsize: వియత్నాంలో పడవ బోల్తా.. 34 మంది మృతి
వియత్నాం(Vietnam)లో ఘోర ప్రమాదం జరిగింది. హలోంగ్ బే వద్ద శనివారం సాయంత్రం (జులై 19) జరిగిన పడవ బోల్తా(boat capsized) పడి 34 మంది మృతి చెందారు. పడవలో మొత్తం 53 మంది పర్యాటకులు(Tourists) ఉండగా, 12 మంది సిబ్బంది ఉన్నారు.…
US Earthquake: అమెరికాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
అమెరికా(USA)లోని అలాస్కా(Alaska) తీరంలో బుధవారం (జులై 17) తెల్లవారుజామున 7.3 తీవ్రతతో భూకంపం(Earthquake) సంభవించింది. దీంతో అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) సునామీ హెచ్చరికలు జారీ చేసింది. యూఎస్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:37 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీని…
US Floods: టెక్సాస్‌లో వరదల బీభత్సం.. 51 మంది మృతి
అగ్రరాజ్యం అమెరికా(America)ను భారీ వర్షాలు(Heavy Rains) విలయం సృష్టిస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా USలోని టెక్సాస్(Texas) రాష్ట్రాన్ని భారీ వరదలు(Floods) ముంచెత్తాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు ఇక్కడి నదులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.…
Nigeria Floods: నైజీరియాలో భారీ వర్షాలు, వరదలు.. 100 మందికిపైగా మృతి
ప్రపంచ దేశాలను ప్రకృతి ప్రకోపాలు(Natural Disasters) గడగడ వణికిస్తున్నాయి. మొన్నటి వరకూ అమెరికాలో కార్చిచ్చు(Burned in America).. న్యూజిలాండ్, సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్‌లో వరుస భూకంపాల(Earthquakes)తో ప్రజలు బెంబేలెత్తిపోయారు. తాజాగా పశ్చిమాఫ్రికా దేశమైన నైజీరియా(Nigeria)లో భారీ వర్షాల(Heavy Rains)కు తలెత్తిన వరదలు(Floods)…
Earthquake: అర్జెంటీనాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
మరో దేశాన్ని భూకంపం వణికించింది. భారత కాలమానం శుక్రవారం 8 గంటల సమయంలో రాత్రి అర్జెంటీనా(Earthquake)లో భారీ భూకంపం(Earthquake) సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.4గా నమోదైంది. భూకంప తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, సునామీ(Tsunami) హెచ్చరిక జారీ చేశారు. భూకంపం…
Earthquake: మరో దేశంపై ప్రకృతి ప్రకోపం.. న్యూజిలాండ్‌లో భారీ భూకంపం
ప్రకృతి మరో దేశంపై తన ప్రకోపం చూపించింది.ఇటీవల థాయ్‌లాండ్, మయన్మార్ దేశాలను వణించిన భారీ భూకంపాలు.. వేల మందిని బలితీసుకున్నాయి. తాజాగా న్యూజిలాండ్(New Zealand)లోనూ భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 9.10 గంటల సమయంలో భారీ భూకంపం(Earthquake) సంభవించింది. పశ్చిమ…
అగ్రరాజ్యంపై ప్రకృతి ప్రకోపం.. తుఫాను బీభత్సంతో 34మంది మృతి
అగ్రరాజ్యాన్ని ప్రకృతి వణికిస్తోంది. మొన్నటి వరకూ కార్చిచ్చుతో వేలాది ఎకరాల్లో అడవులు, జనాలు, వన్యసంపదకు నష్టం చేకూరగా.. తాజాగా తుఫాను(storm) బీభత్సం సృష్టించింది. దీంతో అమెరికన్లు అల్లాడిపోతున్నారు. తాజగా అగ్రరాజ్యం అమెరికా(USA)ను టోర్నడోలు(Tornodo) వణికిస్తున్నాయి. వివిధ రాష్ట్రాలలో పెనుగాలులు విధ్వంసం సృష్టించాయి.…
US Wildfires: అమెరికాలో మళ్లీ చెలరేగిన కార్చిచ్చు.. వేల ఎకరాల్లో అడవి దగ్ధం
అగ్రరాజ్యం అమెరికా(America)ను మళ్లీ కార్చిచ్చు(Can Burn) కమ్మేసింది. గత నెలలో కాలిఫోర్నియా, లాస్ఏంజెలిస్(Los Angeles)లో మంటలు చెలరేగి వేల ఎకరాల్లో అడవులు, వందల కొద్దీ వన్య ప్రాణులు, హాలీవుడ్ సినీ ప్రముఖుల(Hollywood Celebrities) ఇళ్లు తగలబడిన విషయం తెలిసిందే. తాజాగా సౌత్…
California Wildfire: తగలబడుతోన్న కాలిఫోర్నియా.. USలో కార్చిచ్చు విలయం
అగ్రరాజ్యం అమెరికా(America)ను అగ్ని(Wild Fire) దహించివేస్తోంది. పేరుకు పెద్దన్నగా చెప్పుకునే ఆ దేశాధినేతలు సైతం కార్చిచ్చును కంట్రోల్ చేయలేకపోతున్నారు. 8 రోజుల క్రితం లాస్ ఏంజెలిస్(Los Angeles)లో మొదలైన ఈ కార్చిచ్చు ఇప్పుడు కాలిఫోర్నియా(California)కు ఎగబాకింది. దీంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు.…