TG:కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల నిధుల వాటా 50శాతానికి పెంచాలి: సీఎం రేవంత్‌

ManaEnadu:కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల నిధుల వాటాను 50 శాతానికి పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth) 16వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఇవాళ (సెప్టెంబరు 16వ తేదీ) ప్రజాభవన్‌లో 16వ ఆర్థిక సంఘం సమావేశం (16th Finance Committee Meeting)…