Team India: వన్డేల్లోనూ రోహిత్ శకం ముగిసినట్లే..! హిట్‌మ్యాన్ వారసుడెవరు?

Mana Enadu: రోహిత్ శర్మ(Rohit Sharma).. తన అద్భుతమైన కెప్టెన్సీ(Captaincy)తో టీమ్ఇండియా(Team India)కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. ఇటీవల అతడి కెప్టెన్సీలోనే భారత్ T20 వరల్డ్ కప్ సైతం నెగ్గింది. అంతకుముందు జరిగిన ODI ప్రపంచకపక్‌లో భారత్ ఫైనల్(Final) వరకూ…