టాలీవుడ్​లో ‘విక్టరీ’తో దూసుకెళ్తున్న దగ్గుబాటి హీరో.. ‘వెంకటేశ్​’ 38 Years mashup వీడియో చూశారా?

Mana Enadu:లోకం తెలియని పసి హృదయం ఉన్న ‘చంటి’ అయినా.. సవతి తల్లి అయినా కన్న తల్లి కంటే ఎక్కువ ప్రేమించే ‘అబ్బాయిగారు’ అయినా.. తండ్రి మాట జవదాటిన బాను ప్రసాద్ (సూర్యవంశం) అయినా.. చెల్లి, తమ్ముళ్లకు కష్టం కాంపౌండ్ దాటకుండా…