OTT Releases: సినీ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఈవారం ఓటీటీలోకి 4 కొత్తసినిమాలు

ManaEnadu: ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లోకి ఈవారం ఇంట్రెస్టింగ్ 4 సినిమాలు అడుగుపెట్టనున్నాయి. ఓటీటీల్లో తెలుగు చిత్రాలు చూడాలనుకునే వారికి పాపులర్ సినిమాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో రవితేజ మూవీ మిస్టర్ బచ్చన్ కూడా ఉంది. అంచనాలు లేకుండా వచ్చి మంచి హిట్‍లు అయిన…