చెస్ ఒలింపియాడ్‌లో భారత్ నయా హిస్టరీ.. ఛాంపియన్స్​కు మోదీ అభినందనలు

ManaEnadu:చెస్ ఒలింపియాడ్‌-2024 లో భారత్ (India)​ నయా చరిత్ర లిఖించింది. హంగేరీలోని బుడాపెస్ట్ వేదికగా జరిగిన 45వ ఫిడే (45th FIDE Chess Olympiad 2024) పోటీల్లో భారత పురుషుల జట్టు స్వర్ణం గెలుచుకుంది. పురుషుల జట్టు స్లొవేనియాతో జరిగిన 11వ…