మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

హాట్ హాట్ సమ్మర్‌లో కూల్ కూల్ గా బీర్ తాగాలనుకుంటున్నారా.. ఇలా తాగే మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కిక్కిచ్చే న్యూస్ చెప్పింది. మద్యం ప్రియుల కోసం రాష్ట్రంలో కొత్తగా 70 బార్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందుకోసం ఆదాయం…