Coolie: కూలీ’లో ఆమిర్ ఖాన్ సర్ప్రైజ్.. ఫస్ట్ లుక్‌తో సోషల్ మీడియాలో హల్చల్!

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth ) నటిస్తున్న 171వ చిత్రం ‘కూలీ’(Coolie) ప్రస్తుతం భారత సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పట్ల అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. మొదటిసారి తలైవా లోకేష్ కాంబినేషన్‌ రావడంతో…