ఆమె మాటే నిజమైంది.. 2025 ఆస్కార్‌కు ‘లాపతా లేడీస్’

Mana Enadu: బాలీవుడ్లో ఇటీవల విడుదలైన సినిమాల్లో క్లాసిక్ హిట్గా నిలిచింది ‘లాపతా లేడీస్(laapataa ladies)’. 2001 కాలంలో గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు నవ వధువులు రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారైన సంఘటన ఇతివృత్తంగా ‘లాపతా లేడీస్‌’ను దర్శకురాలు కిరణ్…