పరేష్ రావల్‌కు మద్దతు.. నేనూ యూరిన్ తాగాను: నటి అను అగర్వాల్

బాలీవుడ్ నటుడు పరేష్ రావల్(Paresh Rawal) గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ‘శంకర్ దాదా MBBS’, ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమాలతో ఆయన టాలీవుడ్‌(Tollywood)లో చాలా మందికి సుపరిచితుడయ్యాడు. అటు బాలీవుడ్‌(Bollywood)లోనూ అనేక సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.…