ACB| హబ్సిగూడలో విద్యుత్తుశాఖ అధికారి అరెస్టు

హబ్సిగూడ విద్యుత్తుశాఖ సర్కిల్​ కార్యాలయంలో లంచం డిమాండ్​ చేసిన జూనియర్​ అకౌంట్స్​ అధికారిని రెడ్​ హ్యాండెడ్​గా పట్టుబడిన ఘటన చోటు చేసుకుంది. నాచారం ఏడీఈ కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్టిజెన్​ భరత్​కు సంబంధించిన వేతనాలు విడుదల చేయాలని జూనియర్​ అకౌంట్స్​ అధికారి విజయ్​…